spot_img
Homeక్రీడలుAustralia: ఆస్ట్రేలియా కప్ కొట్టడం వెనక అసలైన కారణం ఇదే...

Australia: ఆస్ట్రేలియా కప్ కొట్టడం వెనక అసలైన కారణం ఇదే…

Australia: వన్డే వరల్డ్ కప్ 2024 లో ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి చాలా దారుణమైన స్థితిలో లీగ్ దశని ఆరంభించింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా లో ఏమాత్రం భయపడకుండా తమ స్ట్రాటజీని నమ్ముకొని ముందుకు దూసుకొచ్చింది. ఇక ఎప్పుడైతే రెండు మ్యాచ్ లు ఓడిపోయిందో అప్పటినుంచి వరుస విజయాలను అందుకుంటూ వరుసగా లీగ్ మ్యాచ్ లో గెలిచి అలాగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ మ్యాచ్ లో కూడా తనదైన రీతిలో సత్తాను చాటి ఆరోసారి వరల్డ్ కప్ అందుకుంది…ఆస్ట్రేలియా టీమ్ మెంబర్స్ అయిన అందరూ ప్లేయర్లు కూడా తమదైన రీతిలో సత్తా చాటారు అంటే నిజంగా ఆస్ట్రేలియా టీమ్ గొప్పతనం ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు…

అయితే ఆస్ట్రేలియా కప్ కొట్టడం వెనక అసలైన రహస్యం ఏంటి అనేది ఆ టీమ్ కోచ్ అయిన ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ వెల్లడించారు.ఇక ఆస్ట్రేలియా టీమ్ వరుసగా ఇండియా, సౌతాఫ్రికాతో ఆడిన రెండు మ్యాచ్ లో ఓడిపోవడంతో ఇక తర్వాత ఆడిన వరుస మ్యాచ్ ల్లో ఎలాగైనా గెలవాలని అనుకున్నాం ఇక అందులో భాగంగానే మేము చేసిన వ్యూహాలు అన్ని కూడా మార్చకుండా అవే వ్యూహాలను అమలు చేసాము అయిన కూడా ఏ మాత్రం తగ్గకుండా అవే వ్యూహాలతో గెలిచి మా సత్తా నిరూపించు కున్నం అని చాలా గొప్పగా ఆస్ట్రేలియా టీమ్ కోచ్ చెప్పడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

ఎప్పుడైతే ఆస్ట్రేలియా టీమ్ డౌన్ అయినట్టు కనిపించిందో అప్పుడు కూడా నేను అవే స్ట్రాటజీ ని నమ్ముకుంటు ముందుకు వెళ్ళాం…అంతే తప్ప నేను ఎప్పుడూ ప్లేయర్ల మీద ప్రేజర్ తీసుకురాలేదు.అందుకే మేము ఇలాంటి గెలుపును సొంతం చేసుకొని మరీ వరుసగా సక్సెస్ లు సాధించాం అందుకే ఎవరు నమ్మిన నమ్మకపోయినా నేను నా టీమ్ ని నమ్మాను కాబట్టి దానిని గెలిపించి చూపించాం…

అందుకే మనం నమ్మిన స్ట్రాటజీ ని నమ్ముకొని ముందుకు వెళ్ళడమే మేము చేసిన రిస్క్ అది చేయడం వల్లే మేము గెలిచి చూపించాం అంటూ చాలా గర్వం గా ఆయన చెప్పడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…ఇక ఆస్ట్రేలియా టీమ్ వరల్డ్ కప్ గెలవడం చూస్తే మనం నమ్మిన స్ట్రాటజీ ని పర్ఫెక్ట్ గా నమ్ముకుంటు ముందుకు వెళ్ళడమే ఎవరి విజయనికైన కారణం అంటూ ఆస్ట్రేలియా టీమ్ ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Oktelugu Epaper