Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Cricket » Ind vs aus 4th test team india will have to make radical changes

Ind Vs Aus 4th Test: రహానే.. పూజార..వాళ్లు వస్తేనే టీమిండియా కచ్చితంగా బాగుపడుతుందా..

టి20, వన్డే ఫార్మాట్ కాస్త అటు ఇటుగా ఒకే తీరుగా ఉంటుంది. టెస్ట్ అనేది ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. టెస్ట్ క్రికెట్లో ఓపిక చాలా అవసరం. సమయమనం చాలా ముఖ్యం. నిదానమనేది అత్యంత ఆవశ్యం. అందువల్లే టెస్ట్ క్రికెట్లో వన్డే, టి20 ఫార్మాట్ లో మెరుపులు మెరిపించినవారు రాణించలేకపోయారు.

Written By:Anabothula Bhaskar, Updated On : December 30, 2024 / 03:19 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Ind Vs Aus 4th Test Team India Will Have To Make Radical Changes

Ind Vs Aus 4th Test(17)

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Ind Vs Aus 4th Test: విరాట్ కోహ్లీ కి టి20 లో మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. వన్డేలలో చెక్కుచెదరని ఘనత ఉంది. కానీ టెస్ట్ క్రికెట్ విషయానికి వచ్చేసరికి ఆ స్థాయిలో విరాట్ కోహ్లీకి రికార్డులు లేవు.. ఘనతలు అంతకన్నా లేవు. రోహిత్ శర్మ కూడా ఇదే వర్తిస్తుంది. టెస్ట్ క్రికెట్ అనేది ప్యూర్ జెంటిల్మెన్ గేమ్ లాంటిది. ఒక ఆటగాడి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో కనబడేలా చేస్తుంది. ఉదాహరణకి 2003లో ఆస్ట్రేలియా ఇండియాలో పర్యటించినప్పుడు.. ఓ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా దాదాపు ఓటమి అంచున నిలిచింది. ఆ సమయంలో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వీరొచిత బ్యాటింగ్ తో.. సమయమనంతో కూడిన ఆటతీరుతో ఇండియాను గట్టెక్కించారు. ఓడిపోయే మ్యాచ్ ను గెలిచేలా చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు కవ్వించినా.. బౌన్సర్లతో ఇబ్బంది పెట్టిన.. షార్ట్ పిచ్ బంతులతో గాయాలు చేసినా.. ఏమాత్రం భయపడలేదు. పైగా పూర్తి సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించి ఆస్ట్రేలియాపై పై చేయి సాధించారు వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియాకు పుజారా, అజింక్యా రహనే రూపంలో ఆటగాళ్లు దొరికినప్పటికీ వారిని దీర్ఘకాలం కాపాడుకోలేని దుస్థితి. బౌలింగ్లో టీమిండియా కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ.. బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి తేలిపోతుంది.

వైట్ బాల్ ఫార్మాట్ కు అలవాటు పడి..

టీమిండి ఆటగాళ్లు వైట్ బాల్ ఫార్మాట్ కు అలవాటు పడి.. టెస్టులలోనూ వేగవంతంగా ఆడాలని భావిస్తున్నారు. అయితే అన్నిసార్లు ఇది విజయవంతం కాదు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ టెస్టులో టీమిండియా వేగవంతంగా ఆడింది. విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అక్కడ వర్క్ అవుట్ అయినట్టు.. మిగతా జట్ల మీద అది సాధ్యం కాదు. అదే టీమ్ ఇండియా ప్రధాన బలహీనతగా మారింది. ఐపీఎల్, టి20 ఫార్మేట్ క్రికెట్ ఎక్కువగా ఆడటం వల్ల టెస్ట్ విషయాన్ని వచ్చేసరికి ఆటగాళ్లు నిలబడలేక పోతున్నారు. అందువల్లే నేటి టీమిండియాకు అజింక్యా రహానే, పూజార లాంటి ఆటగాళ్లే కావాలి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ కు అలాంటి వారేపనికి వస్తారు. సమయమనం లేకుండా.. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోకుండా.. ఓపికను ప్రదర్శించకుండా టెస్ట్ క్రికెట్ ఆడటమంటే కుక్క తోకను పట్టుకొని గోదావరి ఈదినట్టే .. ఇప్పటికైనా టీం ఇండియా మేనేజ్మెంట్ ఈ ఓటములను దృష్టిలో పెట్టుకొని.. సరికొత్త మార్పులకు శ్రీకారం చుడితేనే టీమిండియా ఒక పట్లగా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. లేకుంటే ఇలానే ఓటములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకూడదు అనుకుంటే టీమిండియా ఇప్పటికైనా సమూల మార్పులు చేయాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OkTelugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

View Author's Full Info

Web Title: Ind vs aus 4th test team india will have to make radical changes

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • India vs Australia
  • india vs australia 4th test
  • India Vs Australia Boxing Day Test
  • Rohit Sharma
  • Virat Kohli
Follow OkTelugu on WhatsApp

Related News

RCB Vs SRH IPL 2025: విరాట్ కోహ్లీ సలహా తో  క్లాసెన్‌ను ఔట్ చేసిన సుయాష్ శర్మ

RCB Vs SRH IPL 2025: విరాట్ కోహ్లీ సలహా తో క్లాసెన్‌ను ఔట్ చేసిన సుయాష్ శర్మ

Virat Kohli : కోహ్లీ స్థానాన్ని టెస్టులలో ఎవరు భర్తీ చేస్తారు?

Virat Kohli : కోహ్లీ స్థానాన్ని టెస్టులలో ఎవరు భర్తీ చేస్తారు?

Virat : టెస్ట్ లకు దూరమైనా.. విరాట్ రేంజ్ తగ్గలేదు.. ఇదీ 1,050 కోట్ల దండయాత్ర..

Virat : టెస్ట్ లకు దూరమైనా.. విరాట్ రేంజ్ తగ్గలేదు.. ఇదీ 1,050 కోట్ల దండయాత్ర..

Rohit and Virat Kohli : రోహిత్, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ పై బీసీసీఐ కీలక నిర్ణయం..

Rohit and Virat Kohli : రోహిత్, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ పై బీసీసీఐ కీలక నిర్ణయం..

 Premanand Ji Maharaj : కోహ్లీ దంపతులు కలిసిన ప్రేమానంద్ జీ మహారాజ్ ఎవరు..?ఎందుకు ఆయన్ని కలుస్తూ ఉంటారు…

 Premanand Ji Maharaj : కోహ్లీ దంపతులు కలిసిన ప్రేమానంద్ జీ మహారాజ్ ఎవరు..?ఎందుకు ఆయన్ని కలుస్తూ ఉంటారు…

Virat Kohli: విరాట్ కోహ్లీకి అదిరిపోయే రేంజ్ లో ఫేర్వెల్.. గట్టి ప్లాన్ చేసిన ఆర్సిబి

Virat Kohli: విరాట్ కోహ్లీకి అదిరిపోయే రేంజ్ లో ఫేర్వెల్.. గట్టి ప్లాన్ చేసిన ఆర్సిబి

Virat Kohli: 53 నిమిషాల్లో 53 లక్షల లైక్స్.. అక్కడ రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ

Virat Kohli: 53 నిమిషాల్లో 53 లక్షల లైక్స్.. అక్కడ రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ

Virat Kohli Retirement:  విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్.. అనుష్కశర్మ ఏమోషనల్ పోస్ట్ వైరల్

Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్.. అనుష్కశర్మ ఏమోషనల్ పోస్ట్ వైరల్

Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్: దిగ్గజ ఆటగాళ్లు ఏమన్నారంటే..

Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్: దిగ్గజ ఆటగాళ్లు ఏమన్నారంటే..

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.