Homeఆధ్యాత్మికంToday 31 December 2025 Horoscope: ఈ రాష్ట్ర ఉద్యోగులకు ఈరోజు లక్కీ డే..

Today 31 December 2025 Horoscope: ఈ రాష్ట్ర ఉద్యోగులకు ఈరోజు లక్కీ డే..

Today 31 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఉండలు ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మత్తుతో ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శత్రువుల బెడద అయితే తొలగిపోతుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా పదోన్నతిని పొందే అవకాశం ఉంది. వ్యాపారులు లాభదాయకమైన ఒప్పందాలను చేసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. దీంతో ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు శుభ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే గురువుల మద్దతు తీసుకోవాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు అధిక ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో లాభాలు వస్తాయి. ఉద్యోగులకు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి ఉద్యోగులు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితుల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా బిజీగా మారిపోతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షలో రాణిస్తారు. శత్రువుల బెడద నుంచి బయటపడతారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎదుటివారిని ఆకట్టుకోవడానికి మాటలు చాలా ముఖ్యమైనవి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులు పూర్తి చేయగలగాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణఉండడంతో గతంలో చేపట్టిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. అయితే శత్రువుల పెడదా తట్టుకోవడానికి ప్రత్యేక పథకం వేయాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో సహనం చాలా అవసరం. కొందరు డబ్బు తీసుకొని ఇవ్వకపోవడంతో తీవ్రంగా ఆవేదన చెందుతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అనేక రంగాల్లో కలిసి రావడంతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితం లో కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Oktelugu Epaper