Homeఆధ్యాత్మికంToday 26th March 2026 Horoscope: ఈ రాశుల వారు ఈరోజు అన్నిట్లో విజేతలుగా నిలుస్తారు.....

Today 26th March 2026 Horoscope: ఈ రాశుల వారు ఈరోజు అన్నిట్లో విజేతలుగా నిలుస్తారు.. ఇందులో మీ రాశి ఉందా?

Today 26th March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో పనులన్నీ పూర్తవుతాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో జరిగే శుభకార్యం కారణంగా బిజీగా ఉంటారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. వ్యాపారులకు ఘనంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులకు ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొత్త వారితో ఒప్పందాలు చేసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. కొత్త అప్పులు చేయకపోవడమే మంచిది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నిట్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కొన్ని ప్రయాణాలను వాయిదా చేసుకోవడమే మంచిది. కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రాశి వారికి శుభయోగం ఉండనుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల అండదండలతో కొత్త పెట్టుబడులు పెడతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు విజయవంతంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. ఈ రాశి వారికి శ్రీరాముడి ఆశీస్సులు బాగా ఉంటాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడంతో సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు అనేక సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. శక్తి సామర్థ్యాల మేరకే పనులు చేయాలి. కొన్ని పనులు పూర్తి కావడానికి ఇతరుల సహాయం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అందరికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుంది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో అన్ని పనులను ఒకేసారి పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగతంగా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. ప్రియమైన వారికి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగుల సహకారం ఉంటుంది. నీతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Oktelugu Epaper