spot_img
Homeఆధ్యాత్మికంHoroscope Today: ఈ రాశి వ్యాపారులు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..

Horoscope Today: ఈ రాశి వ్యాపారులు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..

Horoscope Today: 2024 మే 27 సోమవారం రోజున ద్వాదశ రాశులపై ఆషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో బ్రహ్మయోగం ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. కొన్ని సమస్యలు పెండింగులో ఉంటాయి. ఓ విషయం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది.

వృషభ రాశి:
వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సామాజిక అంశాల్లో పాలు పంచుకుంటారు. ఉద్యోగులు సీనియర్లతో సంయమనం పాటించాలి. కొన్ని తప్పులకు క్షమాపణలు చెబుతారు.

మిథున రాశి:
కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.వ్యాపార పెట్టుబడుల్లో నైపుణ్యం ప్రదర్శిస్తారు. సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి:
కొన్ని విషయాల్లో ఇతరుల సలహా తీసుకుంటారు. వ్యాపారులు కొన్ని రహస్యాలు ఇతరులకు చెప్పొద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహారాశి:
విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

కన్య రాశి:
వ్యాపారులకు అనుకూలమైన సమయం. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్త పడాలి. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందే అవకాశం.

తుల రాశి:
పాత స్నేహితులను కలుస్తారు. ఓ సమస్యపై ఆందోళన చెందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు కెరీర్కు సంబంధించిన ఓ సమాచారం అందుకుంటారు.

వృశ్చిక రాశి:
కొత్త పనిని మొదలు పెడితె ఇతరుల సలహాలు తీసుకోవాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన పనుల విషయంలో సీక్రెట్ లో ఇతరులతో పంచుకోవద్దు.

ధనస్సు రాశి:
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సోమరితనాన్ని వీడాలి. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తారు. రిస్క్ పనుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది.

మకర రాశి:
విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా వాగ్దానం ఇస్తే దానిని నెరవేరుస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

కుంభరాశి:
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం. పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.

మీనరాశి:
విదేశాలకు వెళ్లాలనుకునేవారు శుభవార్తలు శింటారు. ఇంటికి అతిథులు రావొచ్చు. కొన్ని విషయాల్లో ఎవరినీ నమ్మొద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper