Homeజాతీయ వార్తలుతస్మాత్ జాగ్రత్త: ఫేసుబుక్ లో బుక్కైపోవ్వదు !

తస్మాత్ జాగ్రత్త: ఫేసుబుక్ లో బుక్కైపోవ్వదు !

మన దేశంలోని యువకులలో దాదాపుగా అందరు సోషల్ మీడియా లో ఎక్కువ కలం గడుపుతున్నారు. 70 శాతం యువతీ యువకులు పేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. ఇంతక ముందు రోజుల్లో మెసేజ్ ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ హ్యాకింగ్స్ జరిగేవి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఫేసుబుక్ లో మహిళలకు ఎర వేశారు,తాము విదేశీయలుగా మగవారి పేరులో తో ఆడవారికి, పురుషులు ఆడవారి పేర్లతో అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లను ఆక్సిప్ట్ చేసి ముందుగా మంచిగా […]

మన దేశంలోని యువకులలో దాదాపుగా అందరు సోషల్ మీడియా లో ఎక్కువ కలం గడుపుతున్నారు. 70 శాతం యువతీ యువకులు పేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. ఇంతక ముందు రోజుల్లో మెసేజ్ ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ హ్యాకింగ్స్ జరిగేవి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఫేసుబుక్ లో మహిళలకు ఎర వేశారు,తాము విదేశీయలుగా మగవారి పేరులో తో ఆడవారికి, పురుషులు ఆడవారి పేర్లతో అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లను ఆక్సిప్ట్ చేసి ముందుగా మంచిగా మాట్లాడుతూ చనువు పెంచుకొని తమ పై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఒకరి ఫోన్ నెంబర్ లు ఒకరు మార్చుకున్న తరుత వాట్సాప్ చాటింగ్ లో తమ వాళ్లకు విదేశీ బ్యాంకుల్లో చాలా మొత్తంలో లో డబ్బులు ఉన్నట్లు వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం నకిలీ పాత్రలని పంపే వారు. ఆ డబ్బును సొంతం చేసుకోడానికి ఓ ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలని ఓ నెంబర్ ను ఇస్తున్నారు . అవతలి వ్యక్తి కి కాల్ చేసిన తరువాత అకౌంట్ లో డబ్బులు వేయడానికి ఫేక్ అకౌంట్, రెకార్డ్ చేయడానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని డబ్బులని ట్రాస్ఫర్ చేయించుకొని మోసం చేస్తున్నారు.ఫేసుబుక్ వినియోగ దారుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీస్ లు తెలిపారు..

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper