Temple Vandalised In West Bengal : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారం కోసం ఏమైనా తెగిస్తుంది.. ఎంతదాకానైనా వెళుతుంది. రెండు నెలల క్రితం ముర్షిదాబాద్ హిందువులు పారిపోయి నది దాటి మాల్దాలో రక్షణ పొందారు. మమతా బెనర్జీ హయాంలో ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే దయాదాక్షిణ్యాలు ఉండవు. ఇప్పుడు మరి ఎక్కడో ముర్సిదాబాద్ లో జరిగితే.. కోల్ కతా శివారులో ఓ ఘటన జరిగింది.
ముస్లిం మెజార్టీ కోల్ కతాలో శివమందిరం పాండ్ ను మట్టితో పూడ్చడం మొదలుపెట్టారు. హిందూ భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసినా నో యాక్షన్ తీసుకోలేదు. మట్టితోడేసిన ప్రాంతంలో పళ్ల దుకాణం తెరవబోగా.. హిందువులు అభ్యంతరం తెలిపారు. ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి జరిగింది. ప్రాంగణం మీద దాడి. భయం భయంగా హిందువుల మీద దాడి. పోలీసులు అడ్డుకుంటే వారి మీద దాడి. రాళ్లు రువ్వడం.. మహిళా కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు.. లాఠీచార్జి.. భాష్పవాయు ప్రయోగం. వాహనాలు ధ్వంసం సహా అన్నీంటిని చేశారు.
పోలీసులు గట్టిగా చర్యలు తీసుకుంటే మమతా బెనర్జీ ఏమంటుందో అన్న భయంతో మిన్నకుండాపోయారు. దీంతో అక్కడ గొడవ తీవ్రమైంది.
బెంగాల్ లో న్యాయం దొరకని మెజారిటీ హిందువులు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.