spot_img
Homeప్రత్యేకంPakistan : జాతుల తిరుగుబాటు, రాడికల్ ఇస్లాంతో పాటు ఆర్థికంగా దివాలా పాకిస్తాన్ ని దహించివేస్తున్నాయి

Pakistan : జాతుల తిరుగుబాటు, రాడికల్ ఇస్లాంతో పాటు ఆర్థికంగా దివాలా పాకిస్తాన్ ని దహించివేస్తున్నాయి

Pakistan  : పాకిస్తాన్ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతోంది. ఒకనాడు బెలూచీల తిరుగుబాటుతోనే సతమతమవుతుందని అనుకుంటే.. ఫక్తూన్లూ అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పుడు పంజాబీల ఆధిక్యానికి వ్యతిరేకంగా సింధూలు పోరాడుతున్నారు. ఇవన్నీ కూడా జాతుల పోరాటం. పంజాబీలకు వ్యతిరేకంగా మిగతా జాతులంతా తిరుగుబాటు చేస్తున్నారు.

రెండోది జియా ఉల్ హక్ తీసుకొచ్చిన రాడికల్ ఇస్లాం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశంగా మారింది. తాలిబన్లకు సపోర్టు చేస్తూ.. ఇటు కశ్మీర్ లోనూ ఎగదోయాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఉంచకూడదని ఈ రాడికల్ ఇస్లాం ఫైట్ చేస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ మనుగడకే ఈ రాడికల్ ఇస్లాం ఇప్పుడు పెనుముప్పుగా మారింది.

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. ఇప్పుడు ఈ జాతుల తిరుగుబాటు, ఉగ్రవాదంతో మరింతగా అగ్నికి ఆజ్యం పోస్తోంది. పాకిస్తాన్ లో పెట్రోల్ లీటర్ ధర 300 దాటింది. డీజిల్ 310 అయ్యింది. కరెంట్ బిల్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గోధుమల కోసం జనాలు ఎగబడుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక దివాళాకోరుతనం వచ్చి అక్కడి ప్రభుత్వం పడిపోయింది. పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఆ అంచున ఉంది.

జాతుల తిరుగుబాటు, రాడికల్ ఇస్లాంతో పాటు ఆర్థికంగా దివాలా పాకిస్తాన్ ని దహించివేస్తున్న పరిస్థితిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper