HomeఫోటోలుVedika : 12 సంవత్సరాలు దాటిన సరే స్టార్ గా రాణించలేకపోయిన హీరోయిన్ ఫోటోలుసినిమా ఫొటోలు Vedika : 12 సంవత్సరాలు దాటిన సరే స్టార్ గా రాణించలేకపోయిన హీరోయిన్ Vedika : ఒకప్పుడు ఫుల్ ట్రెడీషినల్ గా కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ ట్రెండీగా కనిపిస్తుంది. By Swathi Chilukuri Wednesday, 5 March 2025, 18:26 PM FacebookXWhatsAppCopy URL Vedika వేదిక గుర్తుందా.. అయినా ఈమె ఎందుకు గుర్తు ఉండదు కదా.. చాలా మంది కలల రాణి ఈ బ్యూటీ. ఇండస్ట్రీలో ఏకంగా 12 సంవత్సరాల ప్రస్థానం కలిగి ఉంది ఈ హీరోయిన్. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా సరే స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అందం, అభినయంలో మంచి పేరు సంపాదించింది. ఈమె ఖాతాలో ఇప్పటికీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. గతంలో చేసినట్టు ఇప్పుడు పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు వేదిక. ఒకప్పుడు ఫుల్ ట్రెడీషినల్ గా కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ ట్రెండీగా కనిపిస్తుంది. గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకు మతి పోగొడుతుంది. మరి ముందు ముందు ఎలా ఉండనుందో చూడాలి. TagsInstagram PhotosSocial Media viraltollywoodVedikaVedika Latest PhotosVedika Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleVijay Deverakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి విచిత్రమైన టైటిల్ ని ప్రకటించిన దిల్ రాజు..షాక్ లో ఫ్యాన్స్!Next articleNorth Andhra Teachers MLC : ఉత్తరాంధ్రలో కూటమికి షాక్.. మరి వైసీపీ మద్దతు అభ్యర్థి పరిస్థితి ఏంటి? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Most Popular Botsa Satyanarayana : పాపం.. బొత్స పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది? Jailer 2 Trailer : ‘జైలర్ 2’ ట్రైలర్ : మళ్లీ వచ్చేసిన టైగర్ ముత్తువేల్ పాండియన్.. ఈసారి మరింత యాక్షన్ డోస్ Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. నాగ వంశీ మాటలకు సమాధానం కావాల్సిందే.. Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ West Bengal Politics : సాంస్కృతిక జాతీయవాదం దిశగా అడుగులేస్తున్న బెంగాల్ సమాజం Pawan Kalyan: గ్రామాల్లో వైసీపీ ని ఖాళీ చేస్తున్న జనసేన.. పవన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్! 50MP సెల్ఫీ కెమెరా, 8,000mAh బ్యాటరీ.. మొబైన్ ఫోన్ మార్కెట్లో ఈ ఒప్పో ఫోన్ సంచలనం Bigg Boss 10 Telugu: గ్రాండ్ గా జరిగిన రోహిత్, షాలిని పెళ్లి.. హౌస్ మొత్తం షేక్..వీడియో వైరల్!