HomeఫోటోలుMalavika Mohan : చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తున్న మాళవిక మోహన్..హాట్ పిక్స్ వైరల్ ఫోటోలుసినిమా ఫొటోలు Malavika Mohan : చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తున్న మాళవిక మోహన్..హాట్ పిక్స్ వైరల్ ఫొటో షూట్ లో సోకులన్నీ ప్రదర్శించేస్తుంది. తాజాగా పట్టు శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫుల్ ఫోజులు ఇస్తుంటుంది. By Swathi Chilukuri Wednesday, 22 January 2025, 14:10 PM FacebookXWhatsAppCopy URL Malavika Mohan Latest Photos వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో కనిపిస్తుంది బ్యూటీ మాలవిక మోహనన్. రోజు రోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచేస్తుంది. అంతేకాదు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోందీ కూడా. ఫొటో షూట్ లో సోకులన్నీ ప్రదర్శించేస్తుంది. తాజాగా పట్టు శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫుల్ ఫోజులు ఇస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా వైట్ సారీలో తన పరువాల ప్రదర్శన చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేయడంలో వెనకాడటం లేదు. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం సర్దార్ 2, ది రాజాసాబ్ సినిమాల్లో కనిపించడానికి సిద్ధం అవుతుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె ఈ బ్యూటీ. తన అందం, అభినయం, ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అమ్మడు ముంబైలోని విల్సన్ కాలేజీలో మాస్ మీడియాలో డిగ్రీ చదివింది. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. TagsbollywoodMalavika MohanMalavika Mohan Latest PhotosMalavika Mohan PhotosViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleHonda Activa E vs Suzuki : హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ-యాక్సెస్: ఎలక్ట్రిక్ స్కూటర్ పోరు!Next articleHari Hara Veeramallu : రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘హరి హర వీరమల్లు’ హిందీ వెర్షన్ రైట్స్..విడుదలకు ముందే ‘దేవర’, ‘కల్కి’ అవుట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Rambai Tejaswi Rao: రాంబాయి అందాలు చూడతరమా? ఏముంది సామీ..కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు.. Nuveksha Photos : అందాల నువేక్ష.. చీరలో చూడతరమా? Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Ram Charan And Pawan Kalyan: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో రామ్ చరణ్.. అసలు కారణం ఏంటంటే.. Most Popular TANA Mid Atlantic : చెస్ బోర్డుపై భవిష్యత్ ప్రతిభకు బాట.. తానా మిడ్ అట్లాంటిక్ వినూత్న కార్యక్రమం Renault Triber Turbo : రూ.7.84 లక్షలకే అదిరిపోయే 7 సీటర్ కారు.. పైగా 21kmpl మైలేజీ, 100hp పవర్! old phone tricks: కొత్త ఫోన్ కొనకండి.. ఈ ట్రిక్స్ తో పాత ఫోన్.. కొత్తగా మారుతుంది.. TANA New England : బోస్టన్‌లో ఘనంగా TANA న్యూ ఇంగ్లాండ్ ‘నందమూరి అందగాడు’ సంగీత విభావరి Madhapur Crime : మాదాపూర్ OYOలో ఆ రాత్రి జరిగింది ఇదే.. నోరువిప్పిన ప్రియుడు CM Vijay : సీఎం విజయ్ చేసిన మరో గొప్పపని Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Flipkart big billion days: YouTube premium ఉచితంగా కావాలా..Flipkart లో ఈ సీక్రెట్ ఆఫర్ గురించి తెలుసా.. Revanth Reddy: పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు రాముడు.. బీజేపీని అదును చూసి కొట్టిన రేవంత్ రెడ్డి