Homeఎంటర్టైన్మెంట్Rambai Tejaswi Rao: రాంబాయి అందాలు చూడతరమా? ఏముంది సామీ..కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు..

Rambai Tejaswi Rao: రాంబాయి అందాలు చూడతరమా? ఏముంది సామీ..కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు..

Rambai Tejaswi Rao: ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ హవా గట్టిగా నడుస్తోంది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ ని మాత్రమే తీసుకునేవారు. వాళ్ళ డేట్స్ కోసం పడిగాపులు గాచే వారు. కానీ ఇది జెన్ జీ కాలం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, జెన్ జీ ఆడియన్స్ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి , వాళ్ళ కోసం డైరెక్టర్లు , నిర్మాతలు కూడా మారిపోయారు. కొత్త హీరోయిన్స్ […]

Rambai Tejaswi Rao: ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ హవా గట్టిగా నడుస్తోంది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ ని మాత్రమే తీసుకునేవారు. వాళ్ళ డేట్స్ కోసం పడిగాపులు గాచే వారు. కానీ ఇది జెన్ జీ కాలం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, జెన్ జీ ఆడియన్స్ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి , వాళ్ళ కోసం డైరెక్టర్లు , నిర్మాతలు కూడా మారిపోయారు. కొత్త హీరోయిన్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నారు , వాళ్లకు మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ లోకి వచ్చిన కుర్ర హీరోయిన్స్ ఎంతో మంది నేడు స్టార్స్ గా చలామణి అవుతున్నారు. వాళ్ళ రేంజ్ కి ఎదగకపోయినా , ఆ స్థాయికి వెళ్లగలిగే సత్తా ఉన్న యంగ్ హీరోయిన్ తేజస్వి. ఈమె ‘రాజు వెడ్స్ రాంబాబు’ అనే చిత్రం ద్వారా వెండితెర కి పరిచయం అయ్యింది.

ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సాధారణంగా విడుదలైన ఈ చిత్రానికి , ఎవ్వరును ఊహించని రేంజ్ లో పాజిటివ్ టాక్ రావడంతో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఈ హీరోయిన్ పేరు కూడా మారుమోగిపోయింది. చూసేందుకు అమ్మాయి చాలా సహజంగా కనిపిస్తోంది , నటన పరంగా అదరగొట్టేసింది, భవిష్యత్తులో ఈమె సక్సెస్ అవ్వగలదని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. అయితే ఈమె కేవలం నటనలో మాత్రమే కాదు , అందాలను కూడా ఆరబోయగలదని రీసెంట్ గా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను చూస్తే అర్థం అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటూ వస్తుంది తేజస్వి.

లేటెస్ట్ గా ఈమె సముద్ర తీరంలో అందాలను ఆరబోస్తూ ఒక ఫోటో షూట్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది. ‘రాంబాయి’ క్యారెక్టర్ లో ఎంతో సంప్రదాయ లుక్స్ తో కనిపించిన తేజస్వి , ఒక్కసారిగా ఇలా ట్రెండో వెస్ట్రన్ దుస్తులు ధరించేలోపు ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఆమెని రెగ్యులర్ గా అనుసరించే వాళ్లకు ఈమె అందాలు కొత్తేమి కాదు , కానీ మొదటిసారిగా ఆమెని సోషల్ మీడియా లో చూసిన వాళ్లకు మాత్రం ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi. (@tej_aswiii)

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper