HomeఫోటోలుAishwarya Rajesh : వెంకటేష్ బ్యూటీ మరీ ఇంత హాట్ గా ఫోటోలు పెట్టిందేంటే ఫోటోలుసినిమా ఫొటోలు Aishwarya Rajesh : వెంకటేష్ బ్యూటీ మరీ ఇంత హాట్ గా ఫోటోలు పెట్టిందేంటే Aishwarya Rajesh : పద్దతిగా దిగినా సరే హాట్ గా దిగినా సరే లుక్స్ మాత్రం అదుర్సే అంటున్నారు ఫ్యాన్స్. By Swathi Chilukuri Friday, 28 February 2025, 15:08 PM FacebookXWhatsAppCopy URL Aishwarya Rajesh ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతికి సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో అమ్మడు తన నటనతో ఎంతో మందిని ఫిదా చేసింది. ఫ్యామిలీతో వెళ్లి థియేటర్ లలో సినిమా చూసిన ప్రజల్లో చాలా మంది ఈమెకు ఫ్యాన్స్ అయ్యారు. ఈ సినిమాతో తన రేంజ్ ను అమాంతం పెంచుకొని రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. ఇక సినిమాతో దుమ్ము రేపడం కాదు సోషల్ మీడియాలో తన ఫోటోలతో కూడా దుమ్ములేపుతుంది. తన ఫోటోలతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. పద్దతిగా దిగినా సరే హాట్ గా దిగినా సరే లుక్స్ మాత్రం అదుర్సే అంటున్నారు ఫ్యాన్స్. TagsAishwarya RajeshAishwarya Rajesh PhotoInstagramLatest Photostollywood heroineViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleAllu Arjun: దిల్ రాజు కి అల్లు అర్జున్ బంపర్ ఆఫర్..ఇలాంటి ఛాన్స్ ఏ నిర్మాతకు రాదేమో..ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్?Next articleKiara Advani : తల్లి కాబోతున్న ‘గేమ్ చేంజర్’ హీరోయిన్ కియారా అద్వానీ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Siima awards 2026: దుమ్ములేపిన తేజ సజ్జా.. పురస్కారాలు ఇంకా ఎవరికంటే.. Instagram New Feature: ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్.. ట్యాగ్ చేసిన పోస్టులను ఇక ప్రొఫైల్ గ్రిడ్లోనూ పెట్టొచ్చు Mahendragiri Varahi Review : ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా? Irumudi Movie: ‘ఇరుముడి’ తర్వాత సరికొత్త ప్రయోగం చేయనున్న రవితేజ..వర్కౌట్ అవ్వకపోతే కష్టమే! Instagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా ఇదీ Ananya Nagalla Photoshoot: తెలుగుపిల్ల తెరచాటు అందాలు Most Popular PAK vs SL: ఇదేందయ్యా ఇది.. పిచ్చి పాక్ ఇలా కూడా ఆడుతుందా.. ఫ్యూజులు ఎగిరిపోయాయిగా.. IND vs WI: మూడో టి20లో ప్రిన్స్ యాదవ్ హాట్ టాపిక్.. గూగుల్ ట్రెండ్స్ లో ఎందుకింత చర్చ.. Crazy kalyanam trailer review: కామెడీ సరే.. కథ ఏది.. Vijay Thalapathy: ప్రధానితో అభివృద్ధి.. రాహుల్ తో రాజకీయం.. తమిళ సీఎం విజయ్ ద్విపాత్రాభినయం.. Vijayawada Utsav 2.0: నరేంద్ర మోడీ కీలక ప్రకటన.. పాపం జగన్.. కాస్త గ్యాప్ ఇవ్వండి చంద్రబాబు సార్.. Enna Vilai: రోమాలు నిక్కబొడిచే కోర్టు రూమ్ కథ.. ఓటిటిలోకి వచ్చేసింది.. ఎందులో చూడాలంటే.. Ravi Teja: రవితేజ తులాభారం.. బూతులకు బీఫ్ సౌండ్లు Venkatesh Reddy: అమెరికాలో వైసీపీ నేత అరాచకం..50 నెలల జైలు.. ఏం జరిగిందంటే.. Vemuri Radhakrishna: కాక్రోచ్ జనతా పార్టీకి.. వేమూరి రాధాకృష్ణ ఫుల్ సపోర్ట్..