spot_img
HomeNewsMarakkar: మోహన్​లాల్​ 'మరక్కార్'​ ఓ​టీటీ రిలీజ్ డేట్​ ఫిక్స్​.. స్ట్రీమింగ్​ ఎప్పుడంటే?

Marakkar: మోహన్​లాల్​ ‘మరక్కార్’​ ఓ​టీటీ రిలీజ్ డేట్​ ఫిక్స్​.. స్ట్రీమింగ్​ ఎప్పుడంటే?

Marakkar: ప్రముఖ మలయాళ హీరో మోహన్​లాల్​ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మరక్కార్​: అరేబియా సముద్ర సింహం.  15 వ శతాబ్దానికి చెందిన నేవర్​ చీఫ్​ మహమ్మద్​ అలీ మరక్కర్​ అలియాస్​ కుంజాలి మరక్కర్​ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. డిసెంబరు 3న ఈసినిమా ప్రేక్షకులను పలకరించేందుసు సిద్ధమైంది.సురేశ్​ ప్రొడక్షన్స్​ తెలుగులో ఈ సినిమాను విడదల చేస్తోంది. మోహన్​లాల్​- ప్రియదర్శన్ కలియకలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ఇది. ఇప్పటికే ఎన్నో జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇటీవలే తెలుగు మలయాళంతో పాటు.. పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

డిసెంబరు 2న మలయాళంతో పాటు వివిధ భాషల్లో విడుదల కాగా..తెలుగులో మాత్రం ఒక్కరోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో అర్జున్​, సునీల్​ శెట్టి, ప్రభు, సిద్దిక్​, కీర్తి సురేశ్​, మంజు వారియర్​, కళ్యాణి ప్రియదర్శన్​ తదితర భారీ తారాగణం కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమాను మోహన్​లాల్​ ప్రాణ స్నేహితుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అయితే, ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంంతో విడుదలైన 15రోజుల్లోనే ఓటీటీ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్​ .

అమెజాన్ ప్రైమ్​లో డిసెంబరు 17న మలయాళం, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ సినిమా విడుదల కాకముందే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మోహన్​లాల్​ తనయుడు కూడా నటించారు.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper