spot_img
Homeఎంటర్టైన్మెంట్Marakkar: డిసెంబరు 3న థియేటర్లలో అడుగుపెట్టనున్న సముద్ర సింహం

Marakkar: డిసెంబరు 3న థియేటర్లలో అడుగుపెట్టనున్న సముద్ర సింహం

Marakkar: ప్రముఖ మలయాళ హీరో మోహన్​లాల్​ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మరక్కార్​: అరేబియా సముద్ర సింహం.  15 వ శతాబ్దానికి చెందిన నేవర్​ చీఫ్​ మహమ్మద్​ అలీ మరక్కర్​ అలియాస్​ కుంజాలి మరక్కర్​ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. డిసెంబరు 3న ఈసినిమా ప్రేక్షకులను పలకరించేందుసు సిద్ధమైంది.సురేశ్​ ప్రొడక్షన్స్​ తెలుగులో ఈ సినిమాను విడదల చేస్తోంది. మోహన్​లాల్​- ప్రియదర్శన్ కలియకలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ఇది. ఇప్పటికే ఎన్నో జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. తెలుగు మలయాళంతో పాటు.. పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఎంతో ఆసక్తిగా సాగే ఈ సినిమా.. కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని మరక్కర్ టీమ్​ చెలిపింది. అర్జున్‌, సునీల్‌శెట్టి, కిచ్చా సుదీప్‌, ప్రభు, మంజు వారియర్‌, కీర్తిసురేష్‌, కల్యాణి ప్రియదర్శన్‌ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.

Also Read: HariHara Veeramallu: ఫైనల్​గా తిరిగి పట్టాలెక్కనున్న వీరమల్లు.. షెడ్యూల్​ ఎప్పుడంటే?

కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది ఇటీవలే ఓ ప్రచారం సాగింది.. అయితే, వాటన్నింటికీ చెక్​ పెడుతూ.. మరక్కర్​ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు స్ప,్టం చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

కాగా, గతంలో మన్యం పులి, లూసీఫర్​, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మోహన్​లాల్​. ఈ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మోహన్​లాల్​ తెలుగులోనూ కొన్ని సినిమాలు విడుదల చేస్తుంటారు.  ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకూ ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో, ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read: Akhanda Movie: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper