కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదనడానికి ఇదో నిదర్శనం. న్యూజిలాండ్ టూర్ కు వెళ్లిన ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా న్యూజిలాండ్ పటిష్ట చర్యలు తీసుకుంది. ఒక్క కేసు లేకుండా ప్రభుత్వం నియంత్రించింది. డిసెంబర్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ లకోసం పాక్ ఆటగాళ్లు న్యూజిలాండ్ వెళ్లారు. వీరికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో క్వారంటైన్ కు తరలించారు. పాక్ జట్టు ప్రస్తుతం క్రైస్ట్ చర్చ్ లో ఐసోలేషనల్ లో ఉందని కివిస్ క్రికెట్ బోర్డు తెలిపింది. మరోవైపు పాక్ క్రికెటర్లు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. జట్టు లోని ఏ సభ్యులూ రూం లో నుంచి బయటకు రావద్దని సూచించింది. అయితే త్వరలో న్యూజిలాండ్ తో జరిగే టెస్ట్ జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాలు సాగుతున్నాయి.
ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్
Most Popular
loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!
loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..
Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...
Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..
Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..
ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..
Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...







