spot_img
Homeఎంటర్టైన్మెంట్Rama Rao On Duty 3rd Day Collections: ‘రామారావు ఆన్ డ్యూటీ’ 3rd ...

Rama Rao On Duty 3rd Day Collections: ‘రామారావు ఆన్ డ్యూటీ’ 3rd డే కలెక్షన్స్.. దారుణం.. లెక్కలు చూస్తే షాక్ అవుతారు !

Rama Rao On Duty 3rd Day Collections: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహించిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, సినిమాకి అయితే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.

Rama Rao On Duty 3rd Day Collections
Rama Rao On Duty

ముందుగా ఈ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 1.20 కోట్లు

సీడెడ్ 0.73 కోట్లు

ఉత్తరాంధ్ర 0.54 కోట్లు

ఈస్ట్ 0.32 కోట్లు

వెస్ట్ 0.31 కోట్లు

గుంటూరు 0.36 కోట్లు

కృష్ణా 0.30 కోట్లు

నెల్లూరు 0.37 కోట్లు

ఏపీ + తెలంగాణలో 3 రోజుల కలెక్షన్స్ గానూ 4.07 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 8.04 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.86 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల కలెక్షన్స్ గానూ 4.93 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 3 రోజుల కలెక్షన్స్ గానూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూ. 9.85 కోట్లను కొల్లగొట్టింది

‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ, మొదటి 3 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. సహజంగా రవితేజ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ కలెక్షన్స్ పరంగా బాగా డిజప్పాయింట్ చేశాడు. ఇంత దారుణమైన కలెక్షన్స్ రవితేజ కెరీర్ లోనే రాలేదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper