spot_img
Homeఅత్యంత ప్రజాదరణప్రభాస్ ‘ఆదిపురుష్’కు షాక్..

ప్రభాస్ ‘ఆదిపురుష్’కు షాక్..

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది షాకింగ్ న్యూస్. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్.. క్రిషన్ కుమార్.. ప్రసాద్ సుతార్.. రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అనుకోని ఉపద్రవం వచ్చేసింది.

‘ఆదిపురుష్’ సినిమా కోసం ముంబైలో వేసిన భారీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని ఓ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ తొలి రోజే అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

దాదాపు 8 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాద సమయంలో హీరో ప్రభాస్, సైఫ్ అలీఖాన్ షూటింగ్ ప్రాంతంలో లేరని చిత్రవర్గాలు తెలిపాయి.

దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో 3డీలో ఆదిపురుష్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
Oktelugu Epaper