spot_img
Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam: బాబును తీసుకొని షాక్ ఇచ్చిన రుద్రాణి.. మోనితను ఇంట్లో నుంచి బయటకు పంపించిన...

Karthika Deepam: బాబును తీసుకొని షాక్ ఇచ్చిన రుద్రాణి.. మోనితను ఇంట్లో నుంచి బయటకు పంపించిన సౌందర్య!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. కార్తీక్, దీప వాళ్లతో శ్రీవల్లి బాబుకు పేరు పెట్టడం వేడుక గురించి అడగటంతో ఆ ఏర్పాట్లకు కార్తీక్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక కోటేష్, శ్రీవల్లి సంతోషంగా ఫీల్ అవుతారు. కోటేష్ మాటలు వింటుంటే ఆదిత్య మాటలు లాగా ఉన్నాయని కార్తీక్ తొందర్లో అనడంతో వెంటనే కోటేష్ అడుగుతాడు. కార్తీక్ ఏమీ లేదని మాటను మారుస్తాడు.

Karthika Deepam
Karthika Deepam

మరోవైపు మోనిత కూర్చొని ఆలోచిస్తూ ఉండగా నర్సమ్మ వచ్చి తన మాటలతో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. కార్తీక్ గురించి చాలా ఓపిక చెబుతోంది మోనిత. మళ్లీ నరసమ్మ పెళ్లయిన వ్యక్తితో ఎందుకిలా చేస్తున్నావమ్మ అని అడగటంతో వెంటనే తన పై కోపంతో అరుస్తుంది. ఇక రుద్రాణికి శ్రీ వల్లి బిడ్డకు పేరు పెడుతున్నారని తెలియటంతో అక్కడికి వెళ్లాలని అనుకుంటుంది.

Also Read: కార్తీక్ బాబును డాక్టర్ బాబుగా మార్చనున్న వంటలక్క.. పిల్లలపై ప్రేమ పెంచుకుంటున్న రుద్రాణి!

సౌందర్య దగ్గరకు రత్న సీత రావడంతో సౌందర్య ఏదైనా న్యూస్ తీసుకు వచ్చిందేమో అని అనుకుంటుంది. ఇక రత్న సీత మోనిత బాబును కారులో వదిలేసి షాపింగ్ కి వెళ్లడం.. అంతలోనే కోటేశ్ వచ్చి బాబును తీసుకోవడం ఉన్న ఈ వీడియోను చూపించేసరికి ఫోన్ సౌందర్య వాళ్లు షాక్ అవుతారు. మరోవైపు దీప, శ్రీవల్లి నామకరణ వేడుకకు ఏర్పాటు చేస్తారు. అంతలోనే శౌర్యకు చెప్పులు లేనందుకు దెబ్బ తగలడంతో కార్తీక్ చెప్పులు కొనే పరిస్థితిలో లేను అని బాధ పడతాడు.

సౌందర్య తన ఇంట్లో మోనితకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. చేసిందంతా చాలు అని ఇక నీ పొరపాటు వల్లే నీ బాబును కాపాడుకోలేక పోయావని అంటుంది. ఇక సీతారత్నం చూపించిన వీడియోను మోనితకు చూపిస్తుంది సౌందర్య. ఇక మోనితను ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి సౌందర్య నిశ్చయించుకుంది. తరువాయి భాగం లో కోటేష్ బాబుకు నామకరణం ఏర్పాట్లు జరుగుతుండగా రుద్రాణి వచ్చి బాబు ని తీసుకొని షాక్ ఇస్తుంది. అంతే కాకుండా దీప వాళ్లకు గట్టి వార్నింగ్ ఇస్తుంది.

Also Read: పగ తీర్చుకుంటున్న మోనిత.. ఏకంగా శ్రావ్య బిడ్డను!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Oktelugu Epaper