spot_img
Homeబిజినెస్Gold, Silver Prices: భారీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా రూ.540 తగ్గడంతో?

Gold, Silver Prices: భారీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా రూ.540 తగ్గడంతో?

Gold, Silver Prices: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,000 రూపాయల మార్కును అందుకోవచ్చని కామెంట్లు వ్యక్తమయ్యాయి. వైరల్ అయిన ఈ వార్తలు సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలను తెగ టెన్షన్ పెట్టాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ వస్తున్న తరుణంలో బంగారం, వెండి ధరలు అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం.

హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 540 రూపాయలు తగ్గింది. బంగారం ధరలు అంతకంతకూ తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 51,930 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉండి. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.

కిలో వెండి ధర ఏకంగా 1400 రూపాయలు తగ్గడం వెండి కొనుగోలుదారులకు శుభవార్త అని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. బంగారం ధర ఔన్స్ కు 0.02 శాతం తగ్గగా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 1919 డాలర్లుగా ఉంది. దేశీయ మార్కెట్ లో వెండి ధర తగ్గినా అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం వెండి ధర పెరగడం గమనార్హం.

బంగారం, వెండి ధరలలో ప్రాంతాలను బట్టి స్వల్పంగా తేడాలు ఉంటాయి. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వాళ్లు వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. బంగారం, వెండి ధరలు అంతకంతకూ తగ్గడంతో కొనుగోళ్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper