Homeలైఫ్ స్టైల్Zodiac Signs: ఈ రాశుల వారు రొమాంటిక్ గా ఉంటారు తెలుసా?

Zodiac Signs: ఈ రాశుల వారు రొమాంటిక్ గా ఉంటారు తెలుసా?

Zodiac Signs: శృంగారమంటే అందరికి ఇష్టమే. దాని కోసం దేనికైనా తెగిస్తారు. శృంగారంలో భావప్రాప్తి పొందాలని చూస్తుంటారు. రొమాంటిక్ గా ఉత్సాహంగా ఉల్లాసంగా గడపాలని ప్రయత్నిస్తుంటారు. భాగస్వామిని దగ్గరకు తీసుకుని హత్తుకుపోవాలని ఇష్టపడతారు. కొందరైతే భార్యను అమితంగా ప్రేమిస్తారు. అలాంటి వారు భార్యను విడిచి ఉండలేరు. ఎప్పుడు ఆమెతోనే గడపాలని చొరవ చూపుతుంటారు. ఏ రాశుల వారు ఇలా భార్యపై ఎక్కువ ప్రేమ చూపెడతారో చూద్దాం.

వృషభ రాశి

ఈ రాశి వారు తమ భాగస్వామిని అమితంగా ఇష్టపడతారు. భార్యపై ప్రేమలో నిబద్ధత చూపుతారు. ఎక్కడకు వెళ్లినా వెంట తీసుకెళతారు. వీరికి రొమాన్స్ అంటే ఇష్టంగా ఉండటంతో ఎక్కువ సమయం వీరితోనే గడుపుతారు. శారీరక సంబంధానికి విలువ ఇస్తారు. అందుకే భార్యను ఎప్పుడు తమతోనే ఉంచుకుని వారితోనే ఉండటానికి చొరవ చూపిస్తారు.

కర్కాటక రాశి

ఈ రాశి వారు ఎమోషనల్ గా ఉంటారు. భాగస్వామి ఆలోచలకు విలువ ఇస్తారు. వారి భావాలకు గౌరవం ఇస్తారు. భార్యను అతుక్కునే ఉంటారు. శృంగారం విషయంలో కూడా ఎక్కువగా చొరవ చూపుతారు. అందుకే భార్య విషయంలో వీరి ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి. భార్యను బాగా చూసుకోవడంలో వీరిది కూడా ఓ వినూత్న శైలి.

తుల రాశి

ఈ రాశి వారు కూడా భార్యలతో సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. సంబంధాలను గౌరవిస్తారు. భాగస్వామితో నిరంతరం సాంగత్యం ఉండాలని అనుకుంటారు. భార్యపైనే ఆధారపడతారు. వారి ఇష్టాలకు ఎక్కువ విలువ ఇస్తారు. జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆమెకు సర్వస్వం తామే అయి ముందుకు నడిపిస్తారు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు భావేద్వోగంతో ఉంటారు. తమ భాగస్వామితో శారీరకంగా, మానసికంగా ఉండాలని కోరుకుంటారు. ఎల్లప్పుడు తమ భాగస్వామితో ఉండటానికే ఇష్టపడతారు. భార్యను ఎంతో ప్రేమతో చూసుకుంటారు. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో వారి బాగు కోసం అన్ని విధాలా ఆలోచించి నడుచుకుంటారు.

మీన రాశి

మీన రాశి వారు రొమాంటిక్ గా ఉంటారు. భాగస్వామి తమను తిరస్కరిస్తారేమోననే భయంతో వారిని అంటిపెట్టుకుంటారు. దీంతోనే భాగస్వామిని వదిలిపెట్టరు. ప్రేమలో సర్వస్వాన్ని ధారపోస్తారు. భార్య కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. జీవితాంతం ఆమెతోనే ఉండేందుకు మొగ్గు చూపుతారు. దీంతోనే వారి జీవితం నందనవనంలా సాగుతుంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper