Homeలైఫ్ స్టైల్Teeth: దంతాలకు బ్రేస్‌లు అమర్చుకున్నారా.. ఆ ప్రమాదకరమైన సమస్యలు వస్తాయట!

Teeth: దంతాలకు బ్రేస్‌లు అమర్చుకున్నారా.. ఆ ప్రమాదకరమైన సమస్యలు వస్తాయట!

Teeth:  మనలో చాలామంది దంతాలకు వైద్యుల సూచనల మేరకు బ్రేస్‌లను అమర్చుకుంటూ ఉంటారు. దంతాల ఆకారాన్ని సరిచేయడం కొరకు బ్రేస్‌లను ఉపయోగించడం జరుగుతుంది. అయితే దంతాలకు బ్రేస్‌లు ఉన్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేస్‌లు ఉంటే దంతాలను శుభ్రం చేయడం సులభం కాదు. బ్రేస్ లలో బ్యాక్టీరియా ఎక్కువ కాలం ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.

Teeth:
Teeth:

బ్రేస్‌లు ధరించిన సమయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని కలవాలి. ఈ విధంగా చేయడం ద్వారా సమస్య మరింత జఠిలం కాకుండా జాగ్రత్త పడే ఛాన్స్ ఉంటుంది. దంతాల కోసం మెటల్ బ్రేస్‌లు, సిరామిక్ బ్రేస్‌లను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. మెటల్ బ్రేస్‌లు, సిరామిక్ బ్రేస్‌లను అమర్చుకున్న తర్వాత చాక్లెట్, స్వీట్లు, నట్స్ కు దూరంగా ఉండాలి. గట్టిగా ఉన్న ఆహార పదార్థాలను సైతం తినకూడదు.

Also Read:  మంగళవారం హెయిర్ కట్ చేసుకోకపోవడానికి గల బలమైన కారణాలివే..

పర్మనెంట్ బ్రేస్ లను ఉపయోగించడం ద్వారా బ్రష్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రోజుకు కనీసం ఒకసారైనా దంతాలకు ఫ్లాసింగ్ చేయాలి. కుహరం, చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యలకు ఫ్లాసింగ్ ద్వారా చెక్ పెట్టవచ్చు. బ్రేస్‌లు ఉన్నవాళ్లు రోజంతా ఏదో ఒకటి తింటారనే సంగతి తెలిసిందే. మౌత్ వాష్ ను ఉపయోగించడం ద్వారా నోటిని మరింత సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

రోజుకు కనీసం 3 నుంచి 4సార్లు మౌత్ వాష్ ను ఉపయోగిస్తే మంచిదని చెప్పవచ్చు. అర టీస్పూన్ ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపడం ద్వారా దంతాలను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఒక టీస్పూన్ నిమ్మరసంలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలపడం ద్వారా పళ్లను సులభంగా శుభ్రం చేయడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

Also Read:  కోళ్లు పోయి పందులొచ్చే.. సంక్రాంతికి వరహాలు రెడీ అయ్యాయి..?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper