Homeవార్త విశ్లేషణTollywood Drugs Case: ఈడీ విచారణకు రవితేజ

Tollywood Drugs Case: ఈడీ విచారణకు రవితేజ

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈమేరకు గురువారం ఉదయం రవిజేత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Ravi Teja

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper