Homeఎంటర్టైన్మెంట్Telugu Cinema : తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతుందా..? వాళ్లకి ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయి...

Telugu Cinema : తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతుందా..? వాళ్లకి ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయి…

Telugu Cinema : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ని సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం కొత్త జానర్ లో సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రొటీన్ […]

Telugu Cinema : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ని సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం కొత్త జానర్ లో సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను కాకుండా డిఫరెంట్ గా అటెంప్ట్ చేసే సినిమాల వైపే వాళ్లు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకు ఆదరణ దక్కుతుంది. ఒక రకంగా ఇది శుభపరిణామం అనే చెప్పాలి.

రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప కథలతో సినిమాలు వస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే మాత్రం వాళ్ళు చేసే సినిమాలకు కాలం చెల్లిపోతుందనే చెప్పాలి. స్టార్ హీరోలైతే కమర్షియల్ జానర్ లోనే సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతున్నారు..కానీ యంగ్ హీరోలు డిఫరెంట్ గా సినిమాలను చేయాలి…ఇప్పటివరకు కుర్ర హీరోలు వాళ్ళు చేసిన సినిమాలతో భారీ విజయాలను సాధిస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారు. ప్రేక్షకులందరిలో ఎలాంటి మన్ననలు దక్కించుకోబోతున్నారనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ మధ్యకాలంలో ఓటిటి లో మలయాళం సినిమాలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో తెలుగు ప్రేక్షకులు సైతం మలయాళం సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెమ్మదిగా వల్ల మూవీస్ కి మన ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన మేకర్స్ డిఫరెంట్ ప్రయత్నాలు చేయాలి.

మనవాళ్లు కూడా మరికొన్ని బెస్ట్ కథలతో ప్రేక్షకులను అలరించాల్సిన సమయమైతే ఆసన్నమైంది… ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. యంగ్ డైరెక్టర్స్ సైతం డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper