Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్TDP: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ నేతల ఆందోళన

TDP: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ నేతల ఆందోళన

పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలను నిరసిస్తూ టిడిపి నేతల ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తపేట నుండి కోటబొమ్మాళి రైతు బజార్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చనాయుడు, పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper