Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్కేసీఆర్ పై సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పై సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ జోలికొస్తే సీఎం కేసీఆర్ గడీలు బద్దలు కొడుతామని బీజేపీ నేత బండి సంజయ్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమకారులకు ఏకైక  వేదిక బీజేపేనని పేర్కొన్నారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని సంజయ్ ప్రకటించారు. కేసీఆర్ ను ఎదర్కొనే దమ్ము బీజేపీకే ఉందని స్పష్టం చేశారు.

Bandi Sanjay

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper