నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే అంశంపై శనివారం పోలీసు ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాల విక్రయదారులను ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు. నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ, వ్యవసాయశాఖ సంయుక్తంగా కృషి చేయాలని చెప్పారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Pd act on counterfeit seed sellers dgp mahender reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com