Nipah Virus Kerala: నిఫా వైరస్ కారణంగా కేరళ రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో ఇద్దరు మరణించారని, వారికి కాంటాక్ట్ లో ఉన్న 383 మందిని పర్యవేక్షణలో ఉంచామని, 16 మందిని ఆసుపత్రిలో చేర్చామని ప్రకటించిన కేరళ వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహారం నుండి నిఫా వైరస్ వ్యాపిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేరళ ప్రభుత్వం సూచించింది.
Nipah Virus Kerala: కేరళలో మరో మహమ్మారి.. మరో కరోనా తప్పదా?