Homeజాతీయం - అంతర్జాతీయంన్యూజిలాండ్ ఐదో వికెట్...

న్యూజిలాండ్ ఐదో వికెట్ డౌన్

భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లు పడగొట్టడంతో కివీస్ ఒత్తిడిలోకి జారుకుంది. 101/2 ఐదో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 117 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్ లో రాస్ టేలర్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రీ నీకోలస్ ను ఇషాంత్ పెవిలియన్ కు పంపి కివీస్ ను మరో దెబ్బ కొట్టాడు. తర్వాత షమీ వేసిన బంతిని వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ వికెట్లను గిరాటేసింది. దీంతో 135 పరుగులకే కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

Today 31 May 2026 Horoscope: ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు నక్క తోక తొక్కినట్లే..

Today 31 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు కొన్ని రాశుల వారికి అన్నీ శుభయోగాలే ఉండరున్నాయి. మరికొన్ని రాశుల వ్యాపారులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో...

Mumbai School Jihad Controversy: ముంబైలో ’స్కూల్‌ జిహాద్‌’.. భూ మాఫియా పని పట్టేందుకు చర్యలు!

Mumbai School Jihad Controversy: ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. దేశంలో అత్యంత ఖరీదైన మున్సిపల్‌ కార్పొరేషన్‌. ఇక్కడ స్లమ్‌ ఏరియాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ స్లంల వెనుక పెద్ద భూ మాఫియా ఉందని బీజేపీ సీనియర్‌ నాయకుడు కిరిట్‌ సోమయా బయటపెట్టారు. ముంబైలో 164 అక్రమ స్కూళ్లను ‘స్కూల్‌ జిహాద్‌’గా పేర్కొన్నాడు....

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.