Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వద్వాని మండలం ఖడ్కి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డును పర్యవేక్షించేందుకు ఇంజనీర్ల బృందం వెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడటంతో ఇంజనీర్ల బృందం పరుగులు పెట్టారు. ఇంజనీర్ల బృందం వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
బోల్తా పడ్డ లారీ.. భయంతో పరుగులు..
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వద్వాని మండలం ఖడ్కి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు
రోడ్డును పర్యవేక్షించేందుకు వెళ్లిన ఇంజనీర్ల బృందం
అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడటంతో పరుగులు పెట్టిన ఇంజనీర్ల బృందం
సోషల్ మీడియాలో… pic.twitter.com/lnT2RogttA
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025