Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ నాయకులు 75 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేయాలని సూచించారు. భగవత్ నాగ్‌పూర్‌లో దివంగత RSS సిద్ధాంతకర్త మోరోపంత్ పింగిలేకు అంకితం చేసిన పుస్తక విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. భగవత్ వ్యాఖ్య ఈ సెప్టెంబర్‌లో 75 ఏళ్లు నిండనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరిక లాంటిదని అంటున్నారు.
రాజకీయ నాయకులు 75 ఏళ్లకు రిటైర్ కావాలి
రాజకీయ నాయకులకు 75 ఏళ్ల వయసు వచ్చాక, హుందాగా తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలి – RSS చీఫ్ మోహన్ భగవత్
మోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ అనుమానాలు pic.twitter.com/hnxb4JtADG
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2025