పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న రాజకీయ హింసాకాండ నుంచి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడతామంటూ ఇవాళ బీజేపీ చీఫ్ నడ్డా శపథం చేశారు. కోల్ కతా నడిబొడ్డున గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసను దేశం మొత్తానికి తెలియజెబుతామని నడ్డా పేర్కొన్నారు. ఉత్తర 24 పరగణాలు సహా వివిధ జిల్లాల్లో పర్యటించి ఈ దుర్మార్గాన్ని ఎదుర్కొంటున్న మా పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటాం దీని గురించి దేశం మొత్తానికి చెబుతాం అని పేర్కొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Jaypee nadda vows for the people of bengal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com