Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్లాక్ డౌన్ పొడిగించవద్దు: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

లాక్ డౌన్ పొడిగించవద్దు: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించవద్దని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో నేటితో లాక్ డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్, వానాకాలం సాగు పై తెలంగాణ మంత్రి వర్గం సమావేశమై చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లాక్ డౌన్ పై నా వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నాను. కొవిడ్ ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు. దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయి అని అన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper