Deepika Padukone Spirit Controversy: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ నుంచి దీపిక పదుకొణెను తప్పించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో నటించేందుకు దీపిక ఏం డిమాండ్ చేశారనే వార్త తాజాగా వైరల్ అవుతోంది. 35 రోజుల షూట్ కోసం 25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో 10 శాతం వాటా అడిగిట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు డైలాగ్స్ చెప్పేందుకు నో చెప్పడంతో డైరెక్టర్ వంగా ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రిని తీసుకున్నారని సమాచారం.