కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు 18 ఏళ్లు నిండిన వారు నేరుగా వ్యాక్సిన్ సెంటర్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఆశా కార్యకర్తలు సహకారం అందించి వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Center on vaccines key statement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com