సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఊరట దక్కింది. వారిద్దిరి బెయిల్ పిటిషన్లను రద్దు చేయడానికి సీబీఐ కోర్టు నిరాకరించింది. జగన్, విజయసాయి బెయిల్ పిటిషన్లు రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.