Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది.ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫుల్ గా మద్యం తాగి రహదారికి అడ్డంగా పడుకుంది.ఈ ఘటనతో భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది.యువతి దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే పడిపోయి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.ఎంతమంది చెప్పిన ఆమె అక్కడి నుంచి కదలకపోవడంతో కొంతమంది పక్క నుంచి వెళ్ళిపోయారు.
ఏపీలోని మద్యం బాగా పనిచేస్తుంది:
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది.ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫుల్ గా మద్యం తాగి రహదారికి అడ్డంగా పడుకుంది.ఈ ఘటనతో భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది.యువతి దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే… pic.twitter.com/EPiHUjJjmT
— Surya YSRCP (@Surya___YSRCP) May 28, 2025