Khaleja Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా మూవీ 800 స్క్రీన్లలో రీ రిలీజ్ అవుతుంది. 2010 లో విడుదలైన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మే 30 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ కు రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఆన్ లైన్ లో విడుదల చేసిన టికెట్లు హాట్ కేకుల్లా బుకింగ్ అవుతుండడం విశేశం.