ఇంటర్నేషనల్మిత్రపక్షం ఉపసంహరణతో కుప్పకూలిన ఇజ్రాయెల్ ప్రభుత్వం

మిత్రపక్షం ఉపసంహరణతో కుప్పకూలిన ఇజ్రాయెల్ ప్రభుత్వం

ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం తెల్లవారుజామున రద్దయింది. మిత్రపక్షం ‘బ్లూ అండ్ వైట్ ’ పార్టీ  మద్దతు ఉపసంహరించుకోవడంతో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం కూలిపోయింది. గడువులోగా బడ్జెట్ ను ఆమోదించకపోవడంతో మిత్ర పక్షం దూరమైంది. దీంతో అధికారం చేపట్టిన 8 నెలల్లోనే ప్రభుత్వం కూలిపోవడం గమనార్హం. 7 నెలల కిందే బెంజిమిన్ నెతన్యాహు, జెన్నీ గట్జ్ మధ్య జరిగిన ఒప్పందంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.  ప్రభుత్వ ఏర్పాటుకు గత రెండేళ్లలో ఇప్పటికీ మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. కరోనా మహమ్మారిపై పోరు చేయడానికి వ్యక్తిగత శత్రుత్వాన్ని పక్కనబెట్టి ‘లైకుడ్ పార్టీ’, బ్లూ అండ్ వైట్ పార్టీలు కలిసి ప్రతిష్టంభనతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  కొన్ని నిబంధనలతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ లిబరల్ మూవ్ మెంట్ గా పేరున్న లైకుడ్ పార్టీకి బెంజమిన్ నెతన్యాహు సారథ్యాన్ని వహిస్తున్నారు. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న బ్లూ అండ్ వైట్ పార్టీకి బెన్నీ గాంట్జ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అధికారాన్ని చెరిసగం పంచుకోవాలని వీరు ఒప్పందం చేసుకున్నారు. తొలి 18 నెలలు నెతన్యాహు, చివరి 18 నెలల గాంట్జ్ ప్రధాని గా ఉండాలని ఒప్పందం అయితే సరైన సమయానికి ప్రధాని నెతన్యాహు బడ్జెట్ ను ఆమోదించకపోవడంతో బ్లూ అండ్ వైట్ పార్టీ మద్దతు ఉప సంహరించుకుంది. దీంతో బుధవారం ప్రభుత్వం కూలిపోయింది. మళ్లీ మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Donald Trump: ట్రంప్‌ను లేపేసేందుకు ఇరాన్‌ స్కెచ్‌.. గుట్టు రట్టు చేసిన ఇజ్రాయెల్‌!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను లేపేసేందుకు ఇరాన్‌ మళ్లీ స్కెచ్‌ వేసింది. ఇరాన్‌–అమెరికా యుద్ధ సమయంలోనే ఇరాన్‌ రెవల్యూషరనీ గార్డ్స్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీ) ట్రంప్‌ హత్యకు కుట్ర చేసింది. కానీ...

Pakistan And Israel: భయపడేందుకు అది పాకిస్తాన్ కాదు.. ఇజ్రాయిల్.. అమెరికాకు సినిమా ఇప్పుడు అర్థమైంది

Pakistan And Israel: సరిగ్గా కొద్ది నెలల క్రితం పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ అమెరికా వెళ్లారు. ఏవో రంగు డబ్బాలను ప్రెసిడెంట్ ట్రంప్ కు చూపించారు. దానికి అతడు ఎగిరి గంతులు వేశాడు....

Most Popular

Puri Jagannadh

Puri Jagannadh Net Worth 2026: పూరి జగన్నాథ్ నెట్ వర్త్ ఎంత..? ఆయన ఛార్మి దగ్గర ఎన్ని...

Puri Jagannadh Net Worth 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్... స్టార్టింగ్ లో మూడు నెలల్లో సినిమాను చేసి...
Modi Gulf Strategy

Modi Gulf Strategy: యూరప్, అమెరికా అయిపోయింది.. మోదీ నెక్ట్స్‌ టార్గెట్‌ ‘గల్ఫ్‌’

Modi Gulf Strategy: ప్రపంచ వాణిజ్య యుద్ధాలు, ట్రంప్‌ టారిఫ్‌ వార్‌తో ప్రపంచ వ్యాప్తంగా సప్లయ్‌ చైన్‌ దెబ్బతింటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి....
Nobel Peace Prize Twist

Nobel Peace Prize Twist: అందుకే ఆమెకు వెనిజులా అధ్యక్ష పదవి రాకుండా ట్రంప్ అడ్డు పుల్ల

Nobel Peace Prize Twist: గౌరవాన్ని ఎవరైనా కోరుకుంటారు. సత్కారాన్ని ఎవరైనా స్వీకరిస్తారు. ఇక పురస్కారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యంత విలువైన పురస్కారంగా నోబెల్ శాంతి బహుమతి...
Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తల్లిదండ్రులు ఆగ్రహం..ఫ్యామిలీ వీక్ లో ఊహించని ట్విస్ట్!

Bigg Boss 9 Telugu: నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) అప్పుడే 10 వారాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సీజన్ టీఆర్ఫీ...
Mayasabhafull Series Review

Mayasabhafull Series Review: ‘మయసభ’ ఫుల్ సిరీస్ రివ్యూ…

Mayasabhafull Series Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. హీరోలు సినిమాలతో పాటుగా సిరీస్ లను కూడా చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఓటిటి...