spot_img
Homeఅంతర్జాతీయంరాహుల్ గాంధీ గాలితీసిన ఒబామా.. ఏమన్నాడంటే?

రాహుల్ గాంధీ గాలితీసిన ఒబామా.. ఏమన్నాడంటే?

Obama Rahul Gandhi

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ పుస్తకాన్ని రాశాడు. దాని పేరు ఏ ప్రామిస్డ్ ల్యాండ్. ఈ బుక్ ఇప్పడు దేశవ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంట. తన హాయంలో జరిగిన సంఘటనలు, పలు రాజకీయ అంశాలతో రచించిన ఈ పుస్తకంలో భారతీయుల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’లో ప్రస్తావించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.

Also Read: అమెరికా ఎన్నికలు: ట్రంప్‌ ఖాతాలోకి అలస్కా

కాగా పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ దీన్ని ప్రచురించి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో విడుదల చేయడంతో దీనికి ఎక్కువగా గిరాకీ పెరుగుతోంది. ఇదివరకు ఆయన ఎన్నో పుస్తకాలను రచించాడు. వాటి కంటే ఈ బుక్ ఎక్కువగా అమ్మడు పోతుందట. అయితే ఇందులో ఒబామా యూపీఏ ప్రభుత్వం గురించి చెప్పాడు. యూపీఏ ప్రభుత్వంలోని ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి వివరించాడు.

అయితే రాహుల్ గాంధీపై ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఒక పాఠశాలలో అందరికంటే ముందుగా హోం వర్క్ ను పూర్తి చేసి టీచన్ ను ఇంప్రెస్ చేసే వ్యక్తి లాంటి వారు. హోంవర్క్ ను త్వరగా పూర్తి చేసినా సబ్జెక్టుపై పట్టు సాధించలేకపోతున్నారు. సబ్జెక్టుపై పట్టు సాధించి టీచర్ లా వ్యవహరిస్తేనే భవిష్యత్ అని తెలిపారు.

Also Read: వామ్మో కరోనా వ్యాక్సిన్‌ ధర అంతనా..?

అలాగే సోనియాగాంధీ  ఛార్లీక్రైస్ట్, రెహ్మఎమానుయెల్తో పోల్చారు.  ఓ మహిళ  పురుషులతో సమానంగా ఉన్న అసాధారణమైన ప్రతిభ ఉందన్నారు. మన్మోహన్, పుతిన్, అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా గురించి కూడా చెప్పారు. అలాగే ఒబామా అమెరికా అధ్యక్షుడిగా రెండు సార్లు ఎన్నికైన సందర్భాలను కూడా వివరించారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper