Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan vs Ambati : పవన్ కళ్యాణ్ మగతనంతో నీకేం పనయ్యా.. మరీ గలీజుగా...

Pawan Kalyan vs Ambati : పవన్ కళ్యాణ్ మగతనంతో నీకేం పనయ్యా.. మరీ గలీజుగా మారిన అంబటి

Pawan Kalyan vs Ambati : జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నలకు వైసీపీ నేతల దగ్గర జవాబు ఉండడం లేదు. ఎంతసేపు పవన్ పై పడి ఏడ్వడం తప్పితే ప్రజా సమస్యలు, దోపిడీ గురించి సమాధానాలు ఇవ్వలేని దుస్థితికి వైసీపీ మంత్రులు దిగజారారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు రెండున్నర లక్షల పరిహారం దోచుకున్నాడని పవన్ నిరూపించినా దానికి సమాధానం ఇవ్వలేని మంత్రి అంబటి రాంబాబు తాజాగా పవన్ పై మళ్లీ వ్యక్తిగత విమర్శలకు దిగారు. తాజాగా పవన్ మగతనంపై నోరుపారేశారు.

ఓట్లు చీలనివ్వనని పవన్ చెబుతున్నారని.. పవన్ అంత మగాడా’ అంటూ అంబటి రెచ్చిపోయారు. కాపులు పవన్ వెంట ఉంటారో.. జగన్ వెంట ఉంటారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కచోట గెలవలేని పవన్ తనపైన ఆరోపణలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. దీన్ని బట్టి మరోసారి పవన్ ను వ్యక్తిగతంగా వైసీపీ బ్యాచ్ టార్గెట్ చేసిందనే చెప్పాలి.

వైసీపీ మొదటి నుంచి కులాన్ని, వ్యకిగత జీవితాన్ని పట్టుకొనే వైసీపీ రాజకీయం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని వదిలి జనసేననే ప్రత్యర్ధిగా చూస్తూ కాపు మంత్రులు తిట్లపురుణాలు ఎత్తుకున్నారు. అంబటి, పేర్నినాని, అమర్నాథ్‌,కన్నబాబు లాంటి వాళ్లు మైక్‌ దొరికితే అంతెత్తుకు లేచి.. పవన్‌ని తిడుతుంటారు. అంబోతు అంబటికి అయితే నోటికి హద్దేలేదు. వాస్తవం మాట్లాడితే కాపుల్ని జగన్‌ కాళ్ల దగ్గర పెట్టింది ఈ వైసీపీ కాపు నాయకులు కారా..? కాపులకు మంత్రి పదవులు ఇచ్చారని, పథకాలు పెట్టారని చెప్పుకుంటున్నారు. వీరే కాపుల్ని సీఎం చేసుకునే సత్తా లేదా..? ఇంకా ఊడిగం చేయాలనే ఉద్దేశంతోనే అంబటి లాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

నిజానికి కాపులకు కోసం పోరాడుతుంది.. పపన్‌ కాదా..? వారి ప్రయోజనాల కోసం‌ గొట్లాడుతుంది పవన్‌ కాదా? అంబటికి తప్ప తాగి కళ్లు మూసుకుపోయి ఇలా మాట్లాడుతున్నారనే సందేహం సగటు రాజకీయ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, కాపుల రిజర్వేషన్ల గురించి ఎందుకు ఈ కాపు నాయకులు నోరెత్తటం లేదంటే.. జగన్‌ అంటే వారి భయం. జగన్ ఇచ్చిన పదవులు తీసుకొని పవన్ పై ఇలా నోరుపారేసుకుంటున్నారు. మరీ గలీజుగా మారి పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper