spot_img
Homeఎంటర్టైన్మెంట్Kannappa movie : కన్నప్ప మూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోతుందా..? ఇది వర్కౌట్ అవుతుందా..?

Kannappa movie : కన్నప్ప మూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోతుందా..? ఇది వర్కౌట్ అవుతుందా..?

Kannappa movie : మంచు విష్ణు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప… ఈ సినిమా కోసం మంచు విష్ణు దాదాపు 150 కోట్లు బడ్జెట్ ని కెటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో మంచు విష్ణు ఇండియాలో సూపర్ స్టార్ గా మారాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అందుకే ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా హై క్వాలిటీ తో తెరకెక్కిస్తున్నాడు.

ఇక మొత్తానికైతే ఈ సినిమా మీదనే మంచు విష్ణు భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక దాంతో పాటుగా ఈ సినిమాలో ఆయన తెరకెక్కిస్తున్న ప్రతి సీన్ కూడా ఒక హైలెట్ గా నిలవబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ను తీసుకోవడంతో సినిమా బడ్జెట్ అనేది భారీగా పెరిగిపోయింది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్నాడు కాబట్టి ఆయన పారితోషికం కూడా భారీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోకుండా నటిస్తున్నాడు అనే టాకైతే వస్తుంది.

కానీ ప్రభాస్ ను మినహాయించిన మిగిలిన ఆర్టిస్టులందరి కోసం కూడా రెమ్యూనరేషన్ భారీ స్థాయి లోనే కేటాయించాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా మేకింగ్ కి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందువల్లే ఈ సినిమా మీద పెట్టే బడ్జెట్ అనేది పెరిగిపోతుందని సినిమా యూనిట్ నుంచి ఒక వార్త అయితే బయటికి వస్తుంది. మరి ఏ నమ్మకంతో మంచు విష్ణు ఈ సినిమా మీద అంత భారీగా డబ్బులు వెచ్చిస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా బడ్జెట్ 180 కోట్ల వరకు అవుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక మంచు విష్ణు ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి విష్ణు అనుకుంటున్నట్టుగానే తనకు ఒక సాలిడ్ హిట్ దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper