Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Vikram is preparing for another big experiment with the success of tangalan

Vikram: తంగలాన్ సక్సెస్ తో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్న విక్రమ్…

ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి కొన్ని పాత్రలను కొందరు హీరోలు మాత్రమే చేయగలరు. అందులోనూ ప్రయోగాత్మక మైన సినిమాలను చేయాలంటే అది కేవలం విక్రమ్ వల్లే సాధ్యం అవుతుంది...

Written By: Gopi Velpula , Updated On : September 6, 2024 / 01:01 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Vikram Is Preparing For Another Big Experiment With The Success Of Tangalan

Vikram(1)

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Vikram: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో విక్రమ్ ఒకరు… సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా విక్రమ్ ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. అందులో శివపుత్రుడు, అపరిచితుడు,నాన్న, ఐ లాంటి సినిమాలు ఉండటం విశేషం… ఇక ప్రస్తుతం ‘ తంగలాన్ ‘ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన మరోసారి ఒక ప్రయోగాత్మకమైన సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వేత్రి మారన్ దర్శకత్వంలో విక్రమ్ ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వెట్రి మారన్ కి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన ధనుష్ తో చేసిన అసురన్ సినిమా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా ఆయనకి నేషనల్ అవార్డు ను కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇలాంటి క్రమంలో ఆయన డైరెక్షన్ లో విక్రమ్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇందులో విక్రమ్ క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా రివిల్ చేయనప్పటికీ ఇది కూడా ఒక ప్రయోగాత్మకమైన సినిమానే అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వెట్రి మారన్ చేసే సినిమాలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇక విక్రమ్ చేసే క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్ డైమెన్షన్ లో ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అంటే తప్పకుండా ఆ సినిమాలో క్యారెక్టర్ రోటీన్ కి చాలా భిన్నంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తంగలాన్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న విక్రమ్ మరోసారి తను పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాతో విమర్శకుల నుంచి భారీ ప్రశంసలను అందుకోవడమే కాకుండా సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా విక్రమ్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు. ఇక అందుకే వెట్రీ మారన్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఇప్పటినుంచి భారీ కసరత్తులను చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎలాగైనా సరే ఈ సినిమాతో కూడా ఒక సూపర్ సక్సెస్ ని అందుకొని తన ఎంటైర్ కెరియర్ లో తనకు దక్కని సూపర్ సక్సెస్ లను వరుసగా దక్కించుకోవాలనే ఉద్దేశ్యం తో విక్రమ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

విక్రమ్ ఆ పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేస్తాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వెట్రి మారన్ సినిమాలో కూడా డిఫరెంట్ పాత్రని పోషిస్తూ అందులోనే వేరియేషన్స్ ను కూడా చూపించే ప్రయత్నంలో విక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Vikram is preparing for another big experiment with the success of tangalan

Tags
  • Thangalaan
  • thangalaan movie
  • thangalaan movie review
  • Vikram
  • vikram actor
Follow OkTelugu on WhatsApp

Related News

Vikramarkudu : విక్రమార్కుడు సినిమా ను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేద్దాం అనుకున్న రాజమౌళి… ఎక్కడ తేడా కొట్టిందంటే..?

Vikramarkudu : విక్రమార్కుడు సినిమా ను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేద్దాం అనుకున్న రాజమౌళి… ఎక్కడ తేడా కొట్టిందంటే..?

Ram Charan : లోకేష్ కనకరాజ్ రామ్ చరణ్ తో పీరియాడికల్ మూవీ తీస్తాడా..?

Ram Charan : లోకేష్ కనకరాజ్ రామ్ చరణ్ తో పీరియాడికల్ మూవీ తీస్తాడా..?

Lokesh Kanagaraj : టాలీవుడ్ హీరోలకు అందని ద్రాక్ష లాగా మారిపోయిన లోకేష్ కనకరాజ్!

Lokesh Kanagaraj : టాలీవుడ్ హీరోలకు అందని ద్రాక్ష లాగా మారిపోయిన లోకేష్ కనకరాజ్!

Veera Dheera Sura 2 : వీర ధీర శూర’ క్లోజింగ్ కలెక్షన్స్..విక్రమ్ ని చావుదెబ్బ కొట్టిన అజిత్!

Veera Dheera Sura 2 : వీర ధీర శూర’ క్లోజింగ్ కలెక్షన్స్..విక్రమ్ ని చావుదెబ్బ కొట్టిన అజిత్!

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నటించనున్న తమిళ స్టార్ హీరో..?

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నటించనున్న తమిళ స్టార్ హీరో..?

Veera Dheera Shoora 2 : సర్ప్రైజ్ హిట్ గా  విక్రమ్ ‘వీర ధీర శూర 2’..మొదటి వారం వసూళ్లు ఎంతంటే!

Veera Dheera Shoora 2 : సర్ప్రైజ్ హిట్ గా విక్రమ్ ‘వీర ధీర శూర 2’..మొదటి వారం వసూళ్లు ఎంతంటే!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.