Homeఎంటర్టైన్మెంట్Upasana: మహిళలు ఎగ్స్ దాచుకోవాలంటున్న ఉపాసన.. ఎందుకో తెలుసా?

Upasana: మహిళలు ఎగ్స్ దాచుకోవాలంటున్న ఉపాసన.. ఎందుకో తెలుసా?

Upasana: కొణిదెల ఇంటి కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాదు సామాజిక కార్యక్రమాలలో ప్రజలకు దగ్గరైంది. ఇదిలా ఉంటే ఈమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహిళలు వారి అవసరాలకు అనుగుణంగా మెటర్నిటీ లీవ్స్ తీసుకునేలా కంపెనీలు అవకాశం కల్పించాలని పేర్కొంది. అంతేకాదు ఆడవాళ్లు తన ఎగ్స్ ను కాపాడుకోవాలని కూడా సూచించింది కొణిదెల కోడలు. వాటికి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలంది..

లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పిల్లల కోసం ప్రయత్నించాలి అనుకునేవారు తమ ఎగ్స్ దాచుకుంటే మంచిది అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుపడిన తర్వాత పిల్లలను కనే వారికి ఈ ఐడియా బాగా పనిచేస్తుందని తెలిపారు ఉపాసన. తాను కూడా ఇదే విధానాన్ని అనుసరించాను అని.. సరైన సమయం వచ్చినప్పుడే పిల్లలను కన్నాను అని తెలిపింది.రామ్ చరణ్, ఉపాసనలు గత సంవత్సరమే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ పాపకు క్లింకారా అని నామకరణం చేశారు. అయితే జూన్ 20 2023న జన్మించింది క్లింకారా.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్.. ఈయన సినిమాలు మంచి హిట్ లతో దూసుకొనిపోతున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు చెర్రీ. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper