spot_img
Homeఎంటర్టైన్మెంట్తారక్ పై ప్రేమతో చిరంజీవి చేసిన పని

తారక్ పై ప్రేమతో చిరంజీవి చేసిన పని

ఆర్ఆర్ఆర్ సినిమాలతో తన కుమారుడు రాంచరణ్ తో కలిసి నటిస్తున్న హీరో ఎన్టీఆర్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు మెగా స్టార్ చిరంజీవి. రెండు రోజుల క్రితం కరోనా బారినపడ్డ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని నిత్యం సమీక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలను మెగా స్టార్ చిరు అందిస్తున్నాడు.

తాజాగా మెగా స్టార్ ట్వీట్ చేశాడు. ‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఎన్టీఆర్ తోపాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు బాగున్నారు. తను చాలా ఉత్సాహంగా ఎనర్జిటిక్ గా గా ఉన్నారని తెలుసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. .త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.. తారక్’ అని చిరంజీవి భరోసా కల్పించారు.

ఇక అంతకుముందు ఎన్టీఆర్ తో ఫొన్ లో మాట్లాడిన చిరంజీవి తారక్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మెగా స్టార్ తారక్ త్వరలోనే పూర్తి కోలుకుంటారని ఆశిస్తున్నాను అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper