Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: అల్లు అర్జున్ ను బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేయడానికి అసలైన కారణం ఏంటంటే..?

Allu Arjun: అల్లు అర్జున్ ను బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేయడానికి అసలైన కారణం ఏంటంటే..?

Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఏళ్ల తరబడి అవకాశాల కోసం ఎదురు చూడాలి. వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిలో అటెన్షన్ ను క్రియేట్ చేసుకోగలిగాలి. అలాంటి వారికి మాత్రమే ఇక్కడ సూపర్ సక్సెస్ లు వరిస్తాయి. అలాగే ఎక్కువ కాలం పాటు వాళ్ళ మనుగడను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది… ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోగలిగే కెపాసిటి ఉన్న హీరోల్లో […]

Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఏళ్ల తరబడి అవకాశాల కోసం ఎదురు చూడాలి. వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిలో అటెన్షన్ ను క్రియేట్ చేసుకోగలిగాలి. అలాంటి వారికి మాత్రమే ఇక్కడ సూపర్ సక్సెస్ లు వరిస్తాయి. అలాగే ఎక్కువ కాలం పాటు వాళ్ళ మనుగడను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది… ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోగలిగే కెపాసిటి ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ సైతం మొదటి స్థానంలో ఉన్నాడు. ‘ పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమాతో మరోసారి వండర్స్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

అల్లు అర్జున్ ను బాలీవుడ్ వాళ్లు ట్రోల్ చేస్తున్నారనే వార్తల వస్తున్నాయి. ఆయన్ని ట్రోల్ చేయడం ఎందుకు అంటే ఆయన బాలీవుడ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడనే ఉద్దేశ్యంతోనే అతన్ని ఎలాగైనా సరే ఇలా డీలా పడేయాలని అతని మీద కొన్ని మీమ్స్ పెడుతూ ట్రోల్ చేస్తూ అతని సినిమాలకు హైప్ రాకుండా చేయడానికి ఒక చిప్ ట్రిక్ ప్లే చేసే ప్రయత్నంలో ఉన్నారు.

దీని వల్ల వాళ్లకు వచ్చే లాభమేంటి? అంటే తెలుగు హీరోలను బాలీవుడ్ జనాలు ఆదరించకపోతే అక్కడ బాలీవుడ్ వాళ్ళు మరోసారి రాజ్యమేలచ్చనే ఉద్దేశ్యంతో వాళ్లు ఉన్నారు. మరి ఇది సాధ్యమయ్యే పనేనా అంటే ఇప్పుడప్పుడే అయ్యే పని కాదనే చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసాడు.

రూట్ లెవెల్లో అతనికి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఆయన చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇక వాళ్లను టార్గెట్ చేసే సినిమాలను చేసి సక్సెస్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి బాలీవుడ్ మీడియా ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసిన కూడా అది అల్లు అర్జున్ ఇమేజ్ కి ఏమాత్రం అడ్డంకిగా మారదని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper