Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Sukumar is going to give a huge twist in pushpa 2 interval

Pushpa 2: పుష్ప 2 ఇంటర్వెల్ లో భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్న సుకుమార్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. అయినప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ స్పెషల్ ఐడెంటిటీ అయితే ఉంటుంది. అందులో అల్లు అర్జున్ ఒకరు... ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు...

Written By:Gopi Velpula, Updated On : November 10, 2024 / 10:40 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Sukumar Is Going To Give A Huge Twist In Pushpa 2 Interval

Pushpa 2

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న పుష్ప 2 సినిమాతో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. తనదైన రీతిలో సత్తా చాటుతున్న ఆయన ఇప్పటికే ఈ సినిమా విషయంలో చాలా వరకు ముందడుగు వేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో మంచి ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు ని గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా కూడా అల్లు అర్జున్ ఒక వండర్ ని క్రియేట్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా మంచి అంచనాలతో రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక ఇప్పటికే సినిమా యూనిట్ ఔట్ పుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమాతో తన దైన రేంజ్ లో సత్తా చాటడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. కాబట్టి చాలా మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంటాడు.

మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక సుకుమార్ ఈ సినిమా కోసం ఇంటర్వెల్ లో ఒక భారీ ట్విస్ట్ ను కూడా ప్లాన్ చేశారట… అదేంటి అంటే పుష్ప రాజ్ భార్య అయిన శ్రీవల్లి పుష్ప ను గన్ తో కాలుస్తుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఆమె అలా ఎందుకు చేస్తుంది అంటే పుష్ప చేసే పనులు నచ్చక ఆమె అలాంటి డిసిజన్స్ తీసుకొని ఉంటుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి ట్విస్టు ను కనుక ఇంటర్ వెల్ లో ఇచ్చినట్లయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుందనే చెప్పాలి. ఇక సుకుమార్ ఎలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని కొట్టబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Sukumar is going to give a huge twist in pushpa 2 interval

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Latest Tollywood News
  • Pushpa 2
  • Sukumar
  • sukumar movies
Follow OkTelugu on WhatsApp

Related News

Anasuya Bharadwaj New House: ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనసూయ అన్ని కోట్లు సంపాదించిందా? కొత్త ఇల్లు ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

Anasuya Bharadwaj New House: ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనసూయ అన్ని కోట్లు సంపాదించిందా? కొత్త ఇల్లు ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

Aishwarya Lekshmi: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్..సంచలనం రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Aishwarya Lekshmi: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్..సంచలనం రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Hit 3 Movie Collection: ‘హిట్ 3’ మూడు వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..టార్గెట్ మిస్ అయిందిగా!

Hit 3 Movie Collection: ‘హిట్ 3’ మూడు వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..టార్గెట్ మిస్ అయిందిగా!

Single Movie Collection: ‘సింగిల్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Single Movie Collection: ‘సింగిల్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Ivana: పొట్టి అని అవమానించేవారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యూటీ…

Ivana: పొట్టి అని అవమానించేవారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యూటీ…

Meenakshi Seshadri: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆపద్బాంధవుడు హీరోయిన్.. ప్రస్తుతం అమెరికాలో ఏం చేస్తుందంటే..

Meenakshi Seshadri: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆపద్బాంధవుడు హీరోయిన్.. ప్రస్తుతం అమెరికాలో ఏం చేస్తుందంటే..

Top Heroine: ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్..ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..ఎవరంటే…

Top Heroine: ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్..ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..ఎవరంటే…

Guess Actor: క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో భార్య కూడా.. ఎవరో గుర్తుపట్టారా…

Guess Actor: క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో భార్య కూడా.. ఎవరో గుర్తుపట్టారా…

War 2 Teaser: ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!

War 2 Teaser: ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.