Homeఎంటర్టైన్మెంట్Actress Shriya: స్టేజ్ పై అందరూ చూస్తుండగానే భర్తకు లిప్ కిస్స్ ఇచ్చిన శ్రియ...

Actress Shriya: స్టేజ్ పై అందరూ చూస్తుండగానే భర్తకు లిప్ కిస్స్ ఇచ్చిన శ్రియ…

Actress Shriya: టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ శ్రియ తనదైన నటనతో తెలుగునాట మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2018లో రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను సీక్రెట్‌గా పెళ్లాడింది శ్రియ. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వారిద్దరికి ఏడాది పాప ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ పాపకు రాధ అనే పేరు పెట్టినట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. కాగా  త‌న భర్త ఆండ్రూ తో కలిసి విహారయాత్రలు చేస్తూ సోష‌ల్ మీడియాలో… శ్రియ పోస్టులు చేయడం అందరికీ తెలిసిందే.

shriya kissing her husband in front of whole croud on z awards function

అయితే త్వరలో ప్రసారం కాబోతున్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుకలో ఈ దంపతులిద్దరూ పాల్గొన్నారు.  ఇప్పటి వరకు శ్రియ తన భర్తను ప్రేక్షకుల ముందుకు ఎప్పుడూ తీసుకురాలేదు. ఈ నేపధ్యంలో మొదటిసారి శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి స్టేజ్ మీదకి రావడంతో అందరూ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ఈ క్ర‌మంలో శ్రియ భర్త ఆండ్రూ కలిసి అక్కడున్న వారందరికి షాక్ ఇచ్చారు.

https://youtu.be/NmPE2RcFFjs

ఇంగ్లీష్ తప్ప మరే భాష తెలియ‌ని ఆండ్రూ తెలుగులో నమస్కారం అంటూ ప‌లికరించడం అందరికీ  బాగా నచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎలా పోజులు పెడతారు అని యాంక‌ర్ ప్రదీప్ అనడంతో… వారిద్దరు కలిసి స్టిల్స్ పెట్టారు. ఈ  క్ర‌మంలోనే శ్రియ బుగ్గ మీద ఆండ్రూ ముద్దు పెట్టారు. ఆ తర్వాత శ్రియ కూడా తన భర్తకు లిప్ కిస్ పెట్టి అంధర్ణి ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అక్కడకి వచ్చిన బుల్లితెర తారలు కూడా అవాక్కయ్యారు. ఇలా లిప్ లాక్ లు కౌగిలింతలతో స్టేజీని హీటెక్కించారు. కానీ ఈ జంట చేసిన ప‌నిని కొంద‌రు త‌ప్పు బ‌డుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper