Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh: పాపం పూరి.. రెండు హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ను ఘోరంగా అవమానించిన...

Puri Jagannadh: పాపం పూరి.. రెండు హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ను ఘోరంగా అవమానించిన స్టార్ హీరో…

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్… గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు. తక్కువ రోజుల్లో సినిమాను చేసి ఇండస్ట్రీ హిట్ గా మార్చిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇక అలాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో కొంతవరకు వెనుకబడ్డాడు. ఆయన చేసిన వరుస సినిమాలు డిజాస్టర్ బాట పడుతుండడంతో […]

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్… గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు. తక్కువ రోజుల్లో సినిమాను చేసి ఇండస్ట్రీ హిట్ గా మార్చిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇక అలాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో కొంతవరకు వెనుకబడ్డాడు. ఆయన చేసిన వరుస సినిమాలు డిజాస్టర్ బాట పడుతుండడంతో ఈసారి ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి ని హీరోగా పెట్టి ‘స్లమ్ డాగ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ గతంలో కొంతమంది స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించాడు.

కానీ ఆయన ఇప్పుడు ఆ హీరోలకు నేను అనవసరంగా సక్సెస్ లు ఇచ్చాను అంటూ వాళ్ల సన్నిహితుల దగ్గర కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అంటున్నాడు అనే విషయం బయటికి చెప్పినప్పటికి ఆయన ఎవరికైతే సక్సెస్ లు అందించాడో వాళ్ళందరు ఇప్పుడు అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథను రెడీ చేసిన కూడా వాళ్లు తనకు డేట్స్ ఇవ్వడం లేదట. దానివల్ల ఒక హీరో తన నుంచి రెండు భారీ సక్సెస్ లను అందుకొని సైతం తనను పట్టించుకోవడం లేదు అనే ఆవేదనని పూరి జగన్నాధ్ గతంలో తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేశాడు. ఇక ఏదేమైనా కూడా పూరి జగన్నాధ్ ఒక హీరో కోసం వెయిట్ చేయడు.

తనకు అందుబాటులో ఉన్న హీరోతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతానని ఆయనే గతంలో పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఈ క్రమంలోనే పూరి జగన్నాధ్ స్లమ్ డాగ్ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించి కంబ్యాక్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper