Homeఎంటర్టైన్మెంట్Peddi: 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ను పోషిస్తున్నాడా..?

Peddi: ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ను పోషిస్తున్నాడా..?

Peddi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మన స్టార్ హీరోలు వరుస విజయాలను సాధిస్తున్నారు. ప్రస్తుతం మన హీరోలందరు గొప్ప సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఆ స్టార్ హీరోలను మించిన హీరోలు సైతం పెద్ద విజయాలను సాధిస్తున్నారు. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ క్రమంలోనే స్టార్ […]

Peddi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మన స్టార్ హీరోలు వరుస విజయాలను సాధిస్తున్నారు. ప్రస్తుతం మన హీరోలందరు గొప్ప సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఆ స్టార్ హీరోలను మించిన హీరోలు సైతం పెద్ద విజయాలను సాధిస్తున్నారు. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ క్రమంలోనే స్టార్ హీరోలు ఇండియా పరిధిని దాటి ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు… రామ్ చరణ్ లాంటి నటుడు పెద్ది సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతకుముందు చేసిన గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. అందువల్లే ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. ఇప్పుడు ఆ సినిమా పెద్ది సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకులకు పెద్దగా అంచనాలైతే లేవు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చిందో అప్పుడు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే విషయం ప్రతి ఒక్కరికి అర్థం అయింది. ఇప్పటిదాకా దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ 3 డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. మొదట క్రికెటర్ గా ఆ తర్వాత పహిల్వాన్ గా ఆ తర్వాత ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడట. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప పేరు ప్రతిష్టలను తీసుకొచ్చాయి. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper