spot_img
Homeఎంటర్టైన్మెంట్Upasana - Ram charan : ఉపాసనకు బిడ్డ పుట్టాక జరిగేది ఇదే... టాలీవుడ్ ని...

Upasana – Ram charan : ఉపాసనకు బిడ్డ పుట్టాక జరిగేది ఇదే… టాలీవుడ్ ని ఊపేస్తున్న వార్త!

Upasana – Ram charan : ఉపాసన-రామ్ చరణ్ వారసులను ఇవ్వాలనేది ప్రతి ఒక మెగా అభిమాని కల. కుటుంబ సభ్యుల కంటే మిన్నగా ఆ రోజు కోసం ఎదురు చూశారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత వారి కల ఫలించింది. ఉపాసన గర్భం దాల్చారన్న వార్త ఎక్కడలేని సంతోషంలో ముంచేసింది. గత ఏడాది డిసెంబర్ నెలలో చిరంజీవి ఈ మేరకు ప్రకటన చేశారు. ఆ ఆంజనేయుడి ఆశీస్సులతో రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆయన ట్వీట్ చేశారు.

కాగా కొద్ది నెలల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఉపాసన అమెరికాలో ప్రసవించనున్నారని ఓ ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఉపాసన ఖండించారు. తన డెలివరీ ఇండియాలో అపోలో హాస్పిటల్స్ లో జరుగుతుంది అంటూ ఆమె స్పష్టం చేశారు. కాగా ఉపాసనకు పుట్టబోయే బిడ్డపై మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ దంపతుల జాతకం ప్రకారం అబ్బాయి పుడితే కుటుంబ కీర్తి మరింత పెరుగుతుందట. స్టార్ గా రామ్ చరణ్, బిజినెస్ ఉమన్ గా ఉపాసన ఉన్నత శిఖరాలకు వెళతారట.

అదే అమ్మాయి పుట్టిన పక్షంలో ఇబ్బందులు తప్పవట. రామ్ చరణ్ దంపతులను సమస్యలు చుట్టుముడతాయని అంటున్నారు. అయితే ఇదంతా ట్రాష్ అంటూ మెగా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. అమ్మాయైనా అబ్బాయైనా రామ్ చరణ్ దంపతులు ఆనందంగా స్వీకరిస్తారు. ఇక జాతకాలు వాటి ఫలితాలు మూఢనమ్మకాలని ఖండిస్తున్నారు. ఇన్నేళ్లకు మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. అది చాలు అంటున్నారు.

ప్రస్తుతం ఉపాసన దంపతులు దుబాయ్ టూర్ లో ఉన్నారు. అక్కడ ఉపాసన సీమంతం నిర్వహించడం విశేషం. త్వరలో వీరు ఇండియా రానున్నారు. హైదరాబాద్ లో ఇరు కుటుంబాల బంధువుల సమక్షంలో గ్రాండ్ గా సీమంత వేడుక నిర్వహించనున్నారని సమాచారం. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యాభై శాతానికి పైగా చిత్రీకరణ జరుపుకుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. మ్యూజిక్ అందిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper